
తండ్రి సమోసాలు అమ్మేవాడు.. ఇప్పుడు కూతురు కోట్లకు మహారాణి.. స్టార్ సింగర్ ఆమె..
పై ఫొటోలో కనిపిస్తున్న నటి ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో స్టార్ సింగర్. ఎన్నో క్లాసిక్ పాటలను రీమేక్ చేయడంతో గుర్తింపు తెచ్చుకుంది. అలాగే అనేక సూపర్ హిట్ సాంగ్స్ అద్భుతంగా ఆలపించి శ్రోతల హృదయాలను మైమరపించింది. ఇప్పుడు బుల్లితెరపై పలు సింగింగ్ రియాల్టీ షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తుంది. సినీ పరిశ్రమలో గాయనిగా కొనసాగుతున్న ఆ బ్యూటీ.. ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది. అలాగే పలు షార్ట్ ఫిల్మ్స్ కూడా చేసింది. కానీ సింగర్ గా మంచి…