Suryapet: రూ. 150తో పండక్కి మీ అదృష్టాన్ని చెక్ చేసుకోండి.. ఫస్ట్ ప్రైజ్ ఏంటంటే..

Suryapet: రూ. 150తో పండక్కి మీ అదృష్టాన్ని చెక్ చేసుకోండి.. ఫస్ట్ ప్రైజ్ ఏంటంటే..

సూర్యాపేటలో కృష్ణా టాకీస్ ఎదురుగా కొన్నేళ్లుగా ఉన్న జానీ చికెన్ & మటన్ సెంటర్‌కు ఇటీవల గిరాకీ తగ్గింది. దీంతో ఆ చికెన్ సెంటర్ యజమాని నాగరాజు తన వ్యాపారాన్ని పెంచుకునేందుకు దసరా పండుగను వేదికగా చేసుకోవాలని భావించాడు. ఇందుకోసం ఓ విలక్షణమైన ప్రయోగానికి శ్రీకారం చుట్టాడు . కేవలం రూ. 150 చెల్లించి లక్కీ డ్రాలో పాల్గొనే అవకాశం కల్పిస్తూ విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులను ప్రకటించారు. మొదటి బహుమతి 15 కేజీల బరువున్న గొర్రెపోతు, బ్లెండర్స్…

Read More
ఇజ్రాయెల్ చేతిలో ఐరన్ బీమ్.. ఆ దేశాలకు ఇక దబిడి దిబిడే

ఇజ్రాయెల్ చేతిలో ఐరన్ బీమ్.. ఆ దేశాలకు ఇక దబిడి దిబిడే

అంతేకాదు F-35, F-16 వంటి అత్యాధునిక యుద్ధ విమానాలు, డ్రోన్లు, క్షిపణులు, హెలికాప్టర్లతో బలమైన రక్షణ వ్యవస్థ కలిగిన దేశంగా ఇజ్రాయెల్ నిలిచింది. అయితే.. ఇప్పుడు ఐరన్ డోమ్‌ను మించిన మరో ఆధునిక వ్యవస్థను ఆ దేశం అందిపుచ్చుకుంది. తక్కువ ఖర్చుతో శత్రు దేశానికి ఎక్కువ నష్టం కలిగించే లేజర్‌ ఆధారిత వాయు రక్షణ వ్యవస్థ.. ఐరన్‌ బీమ్‌ను విజయవంతంగా పరీక్షించింది. ఈ ఏడాది ఈ సాంకేతికతను మరింత విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వశాఖ…

Read More
కొండ చిలువ దాడి చేస్తే ఏ రేంజ్‌లో ఉంటుందంటే

కొండ చిలువ దాడి చేస్తే ఏ రేంజ్‌లో ఉంటుందంటే

తాజాగా తూర్పు గోదావరి జిల్లా తాళ్లరేవు మండలం గోవలంక ఏటిగట్టున రోడ్డుకు అడ్డంగా పడుకున్న కొండ చెలువను చూసి.. గ్రామస్తులు భయభ్రాంతులకు గురయ్యారు. ఓ వ్యక్తి దానిని అక్కడినుంచి తరిమి వేసే క్రమంలో దానిపై కర్రతో గట్టిగా కొట్టాడు. అంతే.. అది ఒక్కసారిగా ఆ మనిషి మీద ఎగబడి దాడిచేయటానికి ప్రయత్నించింది. ఈ భయంకరమైన సీన్ చూసి.. అక్కడున్న వారంతా భయంతో కేకలు వేస్తూ పరుగులు తీశారు. అయితే.. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో.. అంతా ఊపిరిపీల్చుకున్నారు….

Read More
Chicken: చికెన్‌లోని ఈ పార్ట్ తింటున్నారా..? ఇవి తెలిస్తే అస్సలే ముట్టుకోరు..

Chicken: చికెన్‌లోని ఈ పార్ట్ తింటున్నారా..? ఇవి తెలిస్తే అస్సలే ముట్టుకోరు..

చికెన్ ఎవరికి ఇష్టం ఉండదు. ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఇష్టంగా తింటారు. ఇది ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలకు మంచి వనరుగా పేరుపొందింది. చికెన్ మాంసం మాత్రమే కాదు, దానిలోని ఇతర భాగాలు కూడా అనేక ప్రాంతాల్లో వంటల్లో వాడతారు. అలాంటి వాటిలో ఒకటి చికెన్ గిజార్డ్. పోషకాలతో నిండి ఈ గిజార్డ్స్ రుచికరంగా ఉండడంతో పాటు  తక్కువ ధరకే దొరుకుతాయి. అయితే అధిక యూరిక్ యాసిడ్ ఉన్నవారికి ఇవి సురక్షితమేనా? నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం. గిజార్డ్ అంటే…

Read More
Aloo Paratha: వేడి వేడిగా వెన్నలా కరిగిపోయే ఆలూ పరాటా.. చేయడం చపాతీకన్నా ఈజీ

Aloo Paratha: వేడి వేడిగా వెన్నలా కరిగిపోయే ఆలూ పరాటా.. చేయడం చపాతీకన్నా ఈజీ

ఆలూ పరాఠా అనేది ఒక సాంప్రదాయ ఉత్తర భారత వంటకం. ఇది మసాలాలు కలిపిన ఉడికించిన ఆలూతో చేసే వంటకం. దీనిని వేడి తావాపై నెయ్యితో కాల్చి, పెరుగు, వెన్న లేదా ఊరగాయతో తింటారు. ఇది అద్భుతమైన రుచిని ఇస్తుంది. పిల్లలతో పాటు పెద్దలకు కూడా దీని రుచి బాగా నచ్చుతుంది. కావాల్సిన పదార్థాలు గోధుమ పిండి: 2 కప్పులు ఉడికించి మెత్తగా చేసిన ఆలూ: 2 చిన్నగా తరిగిన పచ్చిమిర్చి: 2 జీలకర్ర: అర టీస్పూన్…

Read More
Solar Eclipse: సూర్య గ్రహణం వేళ.. గూగుల్ మ్యాజిక్ టచ్

Solar Eclipse: సూర్య గ్రహణం వేళ.. గూగుల్ మ్యాజిక్ టచ్

మీరు గూగుల్ సెర్చ్‌లో ‘Surya Grahan’ అని టైప్ చేస్తే.. మీరు ఖగోళ సంఘటనకు సంబంధించి మ్యాజిక్ యానిమేషన్‌ను తిలకించే అవకాశం కల్పించింది. ఈ క్రియేటివిటీ ఫీచర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంటర్నెట్ వినియోగదారులు ప్రత్యేకమైన యానిమేషన్‌ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియలో షేర్ చేస్తున్నారు. సూర్యగ్రహణం ఏర్పడినప్పుడల్లా గూగుల్ తరచుగా ఒక స్పెషల్ ఫీచర్ రూపొందిస్తోంది. ఈసారి, సెర్చ్ బార్‌లో “Surya Grahan” అని టైప్ చేస్తే చాలు ఇంటరాక్టివ్ యానిమేషన్ ప్రారంభమవుతుంది. ఇందులో…

Read More
మందుకొట్టి స్కూలుకొచ్చిన హెడ్‌మాస్టర్‌.. అధికారులపైనే

మందుకొట్టి స్కూలుకొచ్చిన హెడ్‌మాస్టర్‌.. అధికారులపైనే

అంతేకాదు, విచారణకు వచ్చిన ఉన్నతాధికారులకు మర్యాద చేయాల్సింది పోయి బూతులతో సుప్రభాతం పాడాడు. విజయనగరం జిల్లాలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. మెంటాడ మండలం కుంటినవలస హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు గత కొంతకాలంగా మద్యం సేవించి విధులకు హాజరవుతున్నట్లు విద్యాశాఖాధికారులకు ఫిర్యాదు అందింది. దీంతో డిప్యూటీ డీఈవో స్వయంగా విచారణ కోసం పాఠశాలకు వెళ్లారు. అప్పటికే మద్యం మత్తులో మునిగి ఉన్నాడు ఆ స్కూలు ప్రధానోపాధ్యాయుడు. అధికారిని చూసి నమస్కరించాల్సిందిపోయి, సహనం కోల్పోయాడు….

Read More
యూట్యూబ్‌లో చైన్ స్నాచింగ్ చేయడం నేర్చుకుని.. తొలి ప్రయత్నంలోనే

యూట్యూబ్‌లో చైన్ స్నాచింగ్ చేయడం నేర్చుకుని.. తొలి ప్రయత్నంలోనే

హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడు తన స్మార్ట్‌ఫోన్‌ ద్వారా చెయిన్‌ స్నాచింగ్‌ ఎలా చేయాలో సెర్చ్‌ చేసి నేర్చుకున్నాడు. గూగుల్‌, యూట్యూబ్‌లలో గంటల తరబడి వీడియోలు చూసి చైన్‌ స్నాచింగ్‌ పద్ధతులను తెలుసుకున్నాడు. ఎవరి నుంచి సులభంగా దొంగిలించవచ్చు? ఆ తర్వాత ఎలా తప్పించుకోవాలి? ఎంత బంగారం, ఎంత డబ్బు వస్తుంది?.. ఇలాంటి విషయాలన్నీ రీసెర్చ్‌ చేశాడు. చివరికి నేర్చుకున్న విద్యను పరీక్షించుకున్నాడు. ఈ క్రమంలో మెహదీపట్నం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శుక్రవారం ఉదయం 7.30 గంటల…

Read More
Heart Health: ప్రశాంతంగా ఉన్నా గుండె వేగంగా కొట్టుకుంటోందా? దీని వెనక అసలు కారణం ఇదే..

Heart Health: ప్రశాంతంగా ఉన్నా గుండె వేగంగా కొట్టుకుంటోందా? దీని వెనక అసలు కారణం ఇదే..

ఎలాంటి కారణం లేకుండానే మీ గుండె వేగంగా కొట్టుకుంటున్నట్లు అనిపిస్తుందా? ఈ పరిస్థితి చాలామందికి కలుగుతుంది. దీనికి గల కారణాలు, ఎప్పుడు ఆందోళన చెందాలో ఒక ప్రముఖ కార్డియాలజిస్ట్ ఇక్కడ వివరించారు. సాధారణ గుండె రేటు ఎంత? పెద్దలలో సాధారణ గుండె రేటు నిమిషానికి 60 నుండి 100 బీట్స్ వరకు ఉంటుంది. వయస్సు, ఫిట్ నెస్ స్థాయి, మందుల వాడకం లాంటి విషయాలు గుండె రేటును ప్రభావితం చేస్తాయి. నిమిషానికి 100 బీట్స్ కంటే ఎక్కువగా…

Read More
ఆ సమస్య ఉన్నవారు పొరపాటున కూడా దానిమ్మ పండు తినకూడదు..! ఎంత ప్రమాదమో తెలుసా?

ఆ సమస్య ఉన్నవారు పొరపాటున కూడా దానిమ్మ పండు తినకూడదు..! ఎంత ప్రమాదమో తెలుసా?

నేటి ఉరుకుల పరుగుల జీవితాల్లో చాలా మంది ఏదో ఒక వ్యాధి బారిన పడుతున్నారు. అందువల్ల ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. ఆకుపచ్చ కూరగాయలు, కాలానుగుణ పండ్లు మన ఆరోగ్యానికి ప్రయోజనకరంగా భావిస్తారు. వాటిని తినడం వల్ల మన శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు.. దానిమ్మ అటువంటి పండ్లలో ఒకటి. చిన్న ఎర్రటి గింజలు కలిగిన దానిమ్మ రుచిని అందరూ ఆస్వాదిస్తారు. దీన్ని తినడం వల్ల రక్తహీనత తగ్గుతుంది. దానిమ్మలో…

Read More