Actress : కుర్రాళ్లకు పిచ్చెక్కించిన హీరోయిన్.. 42 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. ఇంతకీ ఆమె ఎవరంటే..

Actress : కుర్రాళ్లకు పిచ్చెక్కించిన హీరోయిన్.. 42 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. ఇంతకీ ఆమె ఎవరంటే..

తెలుగులో వాన సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది మీరా చోప్రా. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన బంగారం సినిమాలో నటించింది. అందం, అభినయంతో మెప్పించినప్పటికీ ఈ బ్యూటీకి తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు. ఎస్.జె. సూర్య నటించిన ‘అన్బే ఆరుయిరే’ చిత్రం 2005లో విడుదలైంది. ఈ చిత్రం ద్వారా కథానాయికగా మీరా చోప్రా తమిళ సినిమాలో నటిగా అడుగుపెట్టింది. ఇప్పుడు, ఆమె గుర్తుపట్టలేని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఢిల్లీలో చదువుకున్న నటి మీరా…

Read More
పెళ్లైన వెంటనే పీఎం మోదీ, అమిత్‌షాను కలిసిన విజయ్, రష్మిక! ఎందుకంటే?

పెళ్లైన వెంటనే పీఎం మోదీ, అమిత్‌షాను కలిసిన విజయ్, రష్మిక! ఎందుకంటే?

గీత గోవిదం సినిమాతో మంచి ఫేమ్ సంపాదించుకున్న ఈ జంట, డియర్ కామ్రేడ్ మూవీతో ఫేవరెట్ కపుల్ అయిపోయారు. అప్పుడే వీరి ప్రేమ కూడా మొదలైంది. వీరి కాంబోలో వచ్చిన సినిమా అంటే చాలా మందికి ఇష్టం. ఇక వీరిద్దరు ప్రేమలో ఉన్నట్లు గత కొన్ని రోజుల నుంచి అనేక వార్తలు వస్తున్నాయి. కానీ దీనిపై రష్మిక కానీ, విజయ్ దేవరకొండ కానీ ఎప్పుడూ స్పందించలేదు. ఏకంగా వెడ్డింగ్ కార్డ్ షేర్ చేసి, తమ ప్రేమను వ్యక్తపరుస్తూ,…

Read More
Vemulawada: ఇప్పుడు గుడి మెట్లపై భిక్షాటన చేస్తున్న వీరిద్దరూ ఒకప్పుడు ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Vemulawada: ఇప్పుడు గుడి మెట్లపై భిక్షాటన చేస్తున్న వీరిద్దరూ ఒకప్పుడు ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

అమ్మ ఆరోగ్యం కోసం కోటీశ్వరుడు భిక్షటాన చేశాడు.. అది సినిమా. కానీ ఇల్లాలి ఆరోగ్యం కోసం ఓ విద్యాధికుడి దైన్యం చూస్తే.. ఆటగదరా శివా అంటూ కన్నీరు కట్టలు తెగుతుంది. బిచ్చగాడు సినిమా చూసి.. తమకూ మనసుందని కన్నీళ్లు కార్చిన వాళ్లు ఎందరో. కానీ వేములవాడ గుడి నీడలో ఈ ఇద్దరి బతుకు వ్యథ తెలిస్తే రాతి గుండెయినా సరే గుక్క పెట్ట ఏడవాల్సిందే..! రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పుణ్యక్షేత్రం వేములవాడ. ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆ…

Read More
Video: 7సార్లు 5 వికెట్లు.. ఏకంగా 60 వికెట్లతో చేలరేగిన టీమిండియా నయా సెన్సేషన్.. ఎవరంటే?

Video: 7సార్లు 5 వికెట్లు.. ఏకంగా 60 వికెట్లతో చేలరేగిన టీమిండియా నయా సెన్సేషన్.. ఎవరంటే?

Auqib Nabi: జమ్మూ కశ్మీర్ జట్టు తమ చరిత్రలోనే తొలి రంజీ ట్రోఫీ (Ranji Trophy) టైటిల్‌ను గెలుచుకునే దిశగా అతి దగ్గరికి చేరుకుంది. హుబ్లీ లోని హుబ్లీ (KSCA Hubli Cricket Ground) వేదికగా జరుగుతున్న ఫైనల్‌లో వారు కర్ణాటక (Karnataka cricket team) జట్టును ఎదుర్కొంటుంది. ఈ ఫైనల్‌లో జమ్మూ కశ్మీర్ బలమైన స్థితిలో నిలవడానికి ప్రధాన కారణం ఆ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ అక్విబ్ నబీ (Auqib Nabi). మ్యాచ్ మొత్తం…

Read More
Hyderabad: 3 రోజుల క్రితం ప్రేమ పెళ్లి.. ఇంతలో అమ్మాయి ఫోన్ నుండి అబ్బాయికి మెసేజ్.. కట్ చేస్తే..

Hyderabad: 3 రోజుల క్రితం ప్రేమ పెళ్లి.. ఇంతలో అమ్మాయి ఫోన్ నుండి అబ్బాయికి మెసేజ్.. కట్ చేస్తే..

యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడన్న కోపంతో యువకుడిపై హత్యాయత్నం చేసిన దారుణ ఘటన బొమ్మలరామారం మండలంలో వెలుగులోకి వచ్చింది. మూడు రోజుల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న యువ దంపతుల జీవితంలో విషాదం నెలకొంది. నేరెడ్‌మెట్‌కు చెందిన అజయ్, రామలింగంపల్లికి చెందిన యువతిని గత కొంతకాలంగా ప్రేమించుకుంటూ వచ్చాడు. కుటుంబ సభ్యుల అనుమతి లేకపోయినా ఇటీవల ఇద్దరూ వివాహం చేసుకున్నారు. ఈ వివాహం యువతి కుటుంబానికి, ముఖ్యంగా ఆమె సోదరుడికి తీవ్ర ఆగ్రహాన్ని కలిగించినట్లు తెలుస్తోంది. బుధవారం…

Read More
Actor Akash: ‘ఏరు దాటాక తెప్ప తగలేసినట్లు’.. సునీల్‌పై హీరో ఆకాష్ సంచలన ఆరోపణలు

Actor Akash: ‘ఏరు దాటాక తెప్ప తగలేసినట్లు’.. సునీల్‌పై హీరో ఆకాష్ సంచలన ఆరోపణలు

నటుడు ఆకాష్ గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం, ముఖ్యంగా నటుడు సునీల్‌తో తన అనుభవాల గురించి మాట్లాడారు. సునీల్ హీరోగా నటించిన అందాల రాముడు సినిమా సందర్భంగా జరిగిన సంఘటనలను ఆయన వెల్లడించారు. పిలిస్తే పలుకుతా సినిమా సమయంలో తనకు ఫ్రెండ్‌గా చేసిన సునీల్‌కు మాట ఇచ్చినందున, సునీల్ హీరోగా చేస్తున్న ఒక సినిమాలో స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వడానికి ఆకాష్ అంగీకరించారు. ఆ సమయంలో ఆకాష్ తమిళంలో విజయకాంత్ డైరెక్టర్ తీస్తున్న వెట్టై అనే…

Read More
Actress Prema : దేవి సినిమా కోసం లెన్స్‌లు వాడడంతో కళ్లకు ఇన్ఫెక్షన్ వచ్చింది.. కానీ చివరకు.. హీరోయిన్ ప్రేమ..

Actress Prema : దేవి సినిమా కోసం లెన్స్‌లు వాడడంతో కళ్లకు ఇన్ఫెక్షన్ వచ్చింది.. కానీ చివరకు.. హీరోయిన్ ప్రేమ..

భారతీయ సినీ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఎవర్ గ్రీన్ హీరోయిన్ ప్రేమ. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. చాలా కాలంగా ఆమె సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. గతంలో ఓ ఇంటర్వ్యూలో తన సుదీర్ఘ సినీ ప్రస్థానాన్ని, ఎదురైన అనుభవాలను, వ్యక్తిగత జ్ఞాపకాలను పంచుకున్నారు. సుమారు 23 సంవత్సరాల సినీ కెరీర్‌లో ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి, తెలుగు, కన్నడ సినీ ప్రపంచంలో స్టార్…

Read More
Andhra Pradesh: రక్తదాన శిభిరంగా మారిన పెళ్లి మండపం.. అసలు ముచ్చట ఇదే!

Andhra Pradesh: రక్తదాన శిభిరంగా మారిన పెళ్లి మండపం.. అసలు ముచ్చట ఇదే!

కర్నూలు, ఫిబ్రవరి 27: ఆదోని పట్టణానికి చెందిన ఫోటోగ్రాఫర్ విరుపాక్షి కి గురువారం వివాహం జరిగింది. అయితే తన వివాహం సందర్భగా రక్త దానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఆదోని పట్టణం బోయగిరి చెందిన విరుపాక్షి ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ పనిచేస్తూ సామాజిక సేవా కార్యక్రమాలలోనూ ముందుంటారు. జన సేవా స్వచ్ఛంద సంస్థ ద్వారా రక్తదానంపై అవగాహన ప్రజల్లో చైతన్యం చేస్తూ ఆపదలో ఉన్నవారికి ఏ సమయంలోనైనా బాధితులకు ఏ రక్త గ్రూపు అయినా రక్తదానం…

Read More
పాకిస్తాన్ F-16 ఫైటర్ జెట్‌ను కూల్చివేసిన ఆఫ్ఘనిస్థాన్.. షాకింగ్ వీడియో వైరల్.. నిజమెంతా?

పాకిస్తాన్ F-16 ఫైటర్ జెట్‌ను కూల్చివేసిన ఆఫ్ఘనిస్థాన్.. షాకింగ్ వీడియో వైరల్.. నిజమెంతా?

పాకిస్తాన్ – ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఆఫ్ఘన్ మీడియా సంస్థ టోలో న్యూస్ సంచలన కథనాన్ని ప్రసారం చేసింది. ఆఫ్ఘన్ దళాలు తమ గగనతలాన్ని ఉల్లంఘించిన పాకిస్తాన్ F-16 ఫైటర్ జెట్‌ను కూల్చివేశాయని పేర్కొంది. విమానం కాలిపోతున్న శిథిలాల వీడియోలు ప్రసారం చేసింది ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఒక వీడియోలో ఒక పాకిస్తానీ సైనికుడిని పట్టుకున్నట్లు కూడా ఉంది. శుక్రవారం (ఫిబ్రవరి 27) తెల్లవారుజామున, కాబూల్,…

Read More
భర్త మరణించిన 23 రోజులకే భార్య రెండో పెళ్లి.. నివ్వెరపోయిన ఊరు! ఆ తర్వాత సీన్‌ ఇదే

భర్త మరణించిన 23 రోజులకే భార్య రెండో పెళ్లి.. నివ్వెరపోయిన ఊరు! ఆ తర్వాత సీన్‌ ఇదే

తుమకూరు, ఫిబ్రవరి 27: గుండె భర్త మరణించడంతో ఆ ఇల్లాలు కన్నీరుమున్నీరుగా విలపించింది. చుట్టు పక్కల జనాలు చూసి అయ్యో పాపం అనుకున్నారు. అయితే భర్త మరణించిన నెల రోజులు కూడా పూర్తి కాకుండానే మృతుడి భార్య మరో వివాహం చేసుకోవడంతో అంతా నోరెళ్లబెట్టారు. పైగా భర్త మరణించిన కొన్ని రోజులకే భార్య తిరిగి వివాహం చేసుకోవడంతో మృతుడి మరణంపై అనుమానాలు తలెత్తాయి. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తులో అసలు గుట్లు లాగేందుకు ఖననం చేసిన మృతుడి…

Read More