ఇంట్లో గోల్డ్ ఫిష్ పెంచుతున్నారా? వాస్తు ప్రకారం ఈ నియమాలు పాటిస్తే కాసుల వర్షమే!
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో అక్వేరియం, గోల్డ్ ఫిష్ పెంచడం ఎంతో పవిత్రమైనదిగా, శుభప్రదమైనదిగా పరిగణించబడుతుంది. ఇంట్లో గోల్డ్ ఫిష్‌లను పెంచడం వల్ల ప్రతికూల శక్తి తొలగిపోయి, సానుకూల శక్తి పెరుగుతుంది. అంతేకాదు.. అక్వేరియంను సరైన దిశలో ఉంచడం వల్ల శాంతి, సంపద పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే, అక్వేరియంలోని నీటిని క్రమం తప్పకుండా మారుస్తూ శుభ్రంగా ఉంచడం వల్ల ఆర్థిక పురోగతి కలుగుతుందని అంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే… గోల్డ్ ఫిష్ వాస్తు చిట్కాలు, నియమాలు:…