Headlines

అలా ఇలా కాదు.. బరువు తగ్గడానికి గుడ్లను ఎలా తినాలో తెలుసా..?

గుడ్డు పచ్చసొన, తెల్లసొన రెండూ శరీరానికి వేర్వేరు ప్రయోజనాలను అందిస్తాయి. పచ్చసొనలో విటమిన్ డి, బి కాంప్లెక్స్ విటమిన్లు, నాడీ వ్యవస్థకు మేలు చేసే కోలిన్‌తో పాటు ఆరోగ్యకరమైన కొవ్వులు సమృద్ధిగా లభిస్తాయి. మరోవైపు తెల్లసొనలో కొవ్వు, కేలరీలు చాలా తక్కువగా ఉండి, దాదాపు పూర్తిగా స్వచ్ఛమైన ప్రోటీన్ మాత్రమే ఉంటుంది. అందువల్ల లక్ష్యాన్ని బట్టి వీటి ఎంపిక ఆధారపడి ఉంటుంది. పోషకాల గణాంకాలను పరిశీలిస్తే.. రెండు పూర్తి గుడ్లు సుమారు 140 కేలరీలు, 12 గ్రాముల…

Read Full News

Job Astrology: భాద్రపద మాసంలో ఈ రాశులకు చెందిన ఉద్యోగులకు పట్టిందల్లా బంగారమే..!

మిథున రాశి: ఈ రాశికి కుజ, రవి, బుధ గ్రహాలు బాగా అనుకూలంగా మారుతున్నందువల్ల ఈ రాశివారికి ప్రైవేట్ రంగంలో ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కొద్ది ప్రయత్నంతో విదేశీ ఉద్యోగం లభించే అవకాశం కూడా ఉంది. ఉద్యోగ రీత్యా విదేశీ ప్రయాణాలు చేయవలసి వస్తుంది. డాక్టర్లు, లాయర్ల వంటి వృత్తులవారికి డిమాండ్ పెరగడంతో పాటు రాబడి కూడా బాగా పెరుగుతుంది. ఏద యినా వ్యాపారంలో ప్రవేశించినా రాణించడం జరుగుతుంది. ఉద్యోగంలో శీఘ్ర పురోగతికి అవకాశం…

Read Full News

ప్రతి ఏడాది కృష్ణాష్టమిని అర్ధరాత్రే ఎందుకు జరుపుకుంటారు? పురాణాలు ఏం చెబుతున్నాయంటే!

ఈ రోజున శ్రీకృష్ణ భగవానుడిని పూజించి రాత్రి సమయంలో ఉట్టి కొట్టడం వంటివి చేస్తారు. ఇది ముఖ్యమైన హిందూ పండుగలలో ఒకటి. ఈ ఏడాది కృష్ణాష్టమిని 2026 సెప్టెంబర్ 4, శుక్రవారం రోజు జరుపుకుంటున్నారు. సెప్టెంబర్ 4న ప్రారంభమై, సెప్టెంబర్ 5 తెల్లవారుజాము వరకు ఈ పండుగను చేసుకుంటారు Source link

Read Full News

వృద్ధుడి ఇంట్లో రూ.6.72 లక్షల బంగారం మాయం.. పోలీసుల దర్యాప్తులో దిమ్మతిరిగే నిజం!

స్మార్ట్‌ఫోన్‌ అంటే క్రేజ్‌ ఉండటం సహజమే. కానీ ఆ క్రేజ్‌ హద్దులు దాటితే పరిస్థితులు ఎంత దారుణంగా మారుతాయో మహారాష్ట్రలోని యవత్మల్‌లో వెలుగుచూసిన ఘటన చెబుతోంది. iPhone Pro కొనాలన్న కోరికతో ఓ మైనర్ బాలుడు ఏకంగా తన సొంత తాత ఇంట్లోనే దొంగతనానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఇంట్లోని ఇనుప అల్మరాను పగలగొట్టి సుమారు 52 గ్రాముల బంగారు ఆభరణాలు, మొత్తం రూ.6.72 లక్షల విలువైన నగలను ఎత్తుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటన…

Read Full News

ఓరీ దేవుడో.. మనం తింటున్న జీడిపప్పు నకిలీదా..? కల్తీని కనిపెట్టేందుకు సులువైన చిట్కాలు!

మార్కెట్‌లో లభించే జీడిపప్పులో కల్తీ, బ్లీచింగ్ రసాయనాలు, నిల్వ ఉంచిన నాసిరకం పప్పులు పెరిగిపోతున్నాయి. నిజమైన జీడిపప్పును గుర్తించడం చాలా సులభం. చాలామంది జీడిపప్పు ఎంత తెల్లగా ఉంటే అంత మంచిదని భావిస్తారు, కానీ అది పొరపాటు! అసలైన, నాణ్యమైన జీడిపప్పు సహజ సిద్ధమైన ఐవరీ లేదా లేత పసుపు/క్రీమ్ రంగులో ఉంటుంది. పప్పులు మరీ తెల్లగా, మెరుస్తూ ఉంటే వాటిని వేగంగా ఆకర్షణీయంగా మార్చడానికి బ్లీచింగ్ ఏజెంట్లు లేదా రసాయనాలను ఉపయోగించారని అర్థం. స్వచ్ఛమైన జీడిపప్పు…

Read Full News

బరువు తగ్గడానికి తేనె, గోరువెచ్చని నీరు.. ఈ ఉదయపు అలవాటు నిజంగా పనిచేస్తుందా?

ఉదయాన్నే నిద్రలేవగానే గోరువెచ్చని నీటిలో తేనె కలుపుకుని తాగడం చాలామందికి అలవాటు. ఉదయాన్నే ఈ పానీయం సేవించడం వల్ల బరువు సులభంగా తగ్గవచ్చని సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ సాంప్రదాయ ఆరోగ్య పద్ధతి వెనుక ఉన్న శాస్త్రీయ నిజాలు ఏమిటో పరిశీలిస్తే కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇది శరీరంలోని కొవ్వును ఇట్టే కరిగిస్తుందని, జీవక్రియను వేగవంతం చేస్తుందని చాలామంది బలంగా నమ్ముతారు. కానీ, పోషకాహార నిపుణులు, శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం…

Read Full News

Shukra Gochar 2026: తులా రాశిలో శుక్రుడు.. 4 మాసాలు వీరికి సిరిసంపదలు, భోగభాగ్యాలు!

మేషం: ఈ రాశికి సప్తమ కేంద్రమైన తులా రాశిలో శుక్రుడు ప్రవేశించడంతో ఈ రాశివారికి మాలవ్య మహా పురుష యోగ ఫలితాలు అనుభవానికి వస్తాయి. రాజకీయాలు, తదితర ప్రజారంగాల్లో ఉన్నవారికి జీవితం వైభవంగా సాగిపోతుంది. ప్రేమ వ్యవహారాలు, వైవాహిక జీవితం సుఖ సంతో షాలతో సాగుతుంది. విలాస జీవితం గడుపుతారు. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా తేలికగా నెరవేరుతుంది. బాగా డబ్బు కలిసి వస్తుంది. జీవిత భాగస్వామికి కూడా అదృష్టం పడుతుంది. వృషభం: ఈ రాశికి షష్ట స్థానంలో…

Read Full News

Jagamae Sangeetham Review: జగమే సంగీతం వెబ్ సిరీస్ రివ్యూ.. రుద్రవీణను తలపించిన సంగీత ప్రపంచం..!

సిరీస్ రివ్యూ: జగమే సంగీతం నటీనటులు: ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్, మధుబాల, అక్షయ్ లగుసాని, సుశ్మిత శెట్టి తదితరులు సంగీతం: విశాల్ చంద్రశేఖర్ స్క్రీన్ రైటర్: పల్నాటి సూర్యప్రతాప్, వంగుల సూర్య మనోజ్, శ్రావణి సముద్రాల దర్శకుడు: పల్నాటి సూర్యప్రతాప్ డ్యూరెషన్: 8 ఎపిసోడ్స్ (Amazon Prime) సంగీత నేపథ్యం అంటే మనకు వెంటనే గుర్తుకొచ్చేది విశ్వనాథ్ గారి సినిమాలే.. ఆ తర్వాత చిరంజీవి నటించిన రుద్రవీణ కూడా ఉంటుంది. అదే కోవలో ఇప్పుడు ప్రకాశ్ రాజ్,…

Read Full News

డ్రసింగ్ విషయంలో నా తప్పు కూడా ఉంది.. ట్రోలింగ్ పై స్పందించిన హీరోయిన్

“ఏదైనా జరుగుతుందేమో అన్న ఆశతో ఆ డ్రెస్ వేసుకున్నాను. నేను స్నానం చేస్తూ మధ్యలోనే వచ్చి డ్రెస్ వేసుకున్నానా.? అని చాలామంది అడిగారు. నిజానికి అదే జరిగింది” అంటూ ఆమె నవ్వుతూ చెప్పుకొచ్చారు. అయితే ఆ డ్రెస్ విషయంలో తనకు సలహాలు ఇచ్చేందుకు స్టైలిస్ట్, స్నేహితులు, మేనేజర్లు అందరూ అక్కడే ఉన్నారని ఐశ్వర్య తెలిపారు. తన స్టైలిస్ట్ మరో చోకర్ వేసుకోవాలని, జుట్టును వదిలేయాలని సూచించారని చెప్పారు. తన స్నేహితులు, మేనేజర్లు కూడా ఆ డ్రెస్ విషయంలో కొన్ని…

Read Full News

Abhishek Sharma: 13 సిక్సర్లు, 7 ఫోర్లతో రికార్డులను తిరగరాసిన అభిషేక్.. హిస్టరీ క్రియేట్ చేసిన ఒకే ఒక్కడు

Abhishek Sharma: నేటితరం అంతర్జాతీయ టి20 క్రికెట్‌లో సిక్సర్లు, ఫోర్ల వర్షం కురవడం కామన్‎గా మారింది. బ్యాటర్లకు అనుకూలించే ఫ్లాట్ పిచ్‌లపై పరుగులు సాధించడం సులువుగా మారడంతో ఒకప్పుడు వన్డేల్లో మాత్రమే సాధ్యమయ్యే భారీ స్కోర్లు ఇప్పుడు టీ20ల్లో కూడా సాకారమవుతున్నాయి. 2026 నాటికే ముగ్గురు విదేశీ బ్యాటర్లు పొట్టి ఫార్మాట్‌లో 150 ప్లస్ పరుగులు సాధించి రికార్డు సృష్టించారు. 120 బంతుల ఆటలో 150 రన్స్ చేయడం అసాధ్యం అనుకున్న వేళ ఈ ఘనత సాధించారు….

Read Full News