Wealth Astrology: మూడు వక్ర గ్రహాలతో.. ఆ రాశుల వారికి సిరుల వర్షం..!
కుంభ రాశిలో బుధ గ్రహం వక్రించడం ప్రారంభించింది. ఇప్పటికే అక్కడ శాశ్వత వక్ర గ్రహం రాహువు సంచారం చేస్తోంది. ఇది చాలదన్నట్టు, మిథున రాశిలో వక్రించి ఉన్న గురు గ్రహం ఈ రెండు వక్ర గ్రహాలను ప్రబల దృష్టితో వీక్షిస్తోంది. వక్ర గ్రహాల ప్రభావం పడినప్పుడు కొన్ని రాశుల వారి జీవితాల్లో మార్చి 13 వరకు ఆకస్మిక పరిణామాలు, అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృషభం, మిథునం, సింహం, తుల, ధనుస్సు, కుంభ రాశులవారికి ఈ మూడు…