Headlines

New CC Camera: ఈ కొత్త రకం సీసీ కెమెరా ఫీచర్స్, ధర తెలిస్తే వెంటనే కోనేస్తారు..!


CC Camera: ఇంటి భద్రతకు దూర ప్రాంతాల నుండి కూడా పర్యవేక్షించేందుకు అత్యంత ఉపయోగకరమైన కొత్త తరం సెక్యూరిటీ కెమెరా మార్కెట్లోకి వచ్చింది. ఈ సీపీ ప్లస్ కెమెరా ఆకర్షణీయమైన ధరలో లభిస్తూ, అత్యాధునిక ఫీచర్లతో మెరుగైన భద్రతను అందిస్తుంది.

ఈ కాంపాక్ట్ సైజు కెమెరా 2 మెగాపిక్సెల్ ఫుల్ హెచ్‌డీ రిసల్యూషన్‌తో స్పష్టమైన వీడియోలు, చిత్రాలను రికార్డ్ చేస్తుంది. రాత్రివేళల్లో సైతం స్పష్టమైన విజువల్స్ అందించే నైట్ విజన్ ఫీచర్ ఇందులో ఉంది. ఇది ఇల్లు పూర్తిగా చీకటిగా ఉన్నప్పటికీ ప్రతి కదలికను స్పష్టంగా రికార్డ్ చేయగలదు.

ఇది కూడా చదవండి: lipkart, Amazon: ఫెస్టివల్ సేల్స్‌లో 80% డిస్కౌంట్ ఇచ్చినా.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు కోట్లలో లాభాలు ఎలా వస్తాయి?

ఇవి కూడా చదవండి



సాధారణ కెమెరాల మాదిరిగా కాకుండా, ఈ సీసీ ప్లస్ కెమెరా 360 డిగ్రీల కోణంలో తిరుగుతుంది. మొబైల్ యాప్ సహాయంతో ఎక్కడి నుంచైనా కెమెరాను పైకి, కిందకి, కుడికి, ఎడమకి తిప్పుకుంటూ ఇంటిలోని ప్రతి మూలనూ పర్యవేక్షించవచ్చు. ఇందులో ఉన్న టూ-వే ఆడియో (ప్రెస్ టు టాక్) ఫీచర్ ద్వారా ఆఫీసులో ఉండి కూడా ఇంట్లో ఉన్న పిల్లలు లేదా పెద్దవారితో మాట్లాడవచ్చు.

ఏదైనా అనుమానాస్పద కదలికలు గుర్తించినట్లయితే, కెమెరా తక్షణమే మొబైల్‌కు అలర్ట్ నోటిఫికేషన్‌లను పంపుతుంది. వైఫై కనెక్టివిటీతో పనిచేసే ఈ కెమెరాను సెటప్ చేయడం చాలా సులువు. ఇది 128 జీబీ వరకు కార్డ్ స్టోరేజీకి మద్దతు ఇస్తుంది. ఈ అత్యాధునిక కెమెరా మీ ఇంటికి మరింత భద్రతను అందించడానికి సిద్ధంగా ఉంది. దీని ధర కేవలం రూ.2వేలల్లోనే లభిస్తోంది.

ఇది కూడా చదవండి! House Construction: గోడల్లో పగుళ్లు ఎందుకు వస్తాయి? ఇంటి నిర్మాణంలో ఈ తప్పులు అస్సలు చేయొద్దు!

ఇది కూడా చదవండి: Chicken: వండిన చికెన్ ఫ్రిజ్‌లో పెడితే ఎన్ని రోజులు పాడవకుండా ఉంటుంది? ఎన్ని రోజుల్లోపే తినాలి?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *