Headlines

NEET UG లో 500 కంటే తక్కువ మార్కులు వచ్చాయా? MBBS కాకుండా మెడికల్ రంగంలో 5 ఉత్తమ కేరీర్ ఆప్షన్లు!

NEET UG లో 500 కంటే తక్కువ మార్కులు వచ్చాయా? MBBS కాకుండా మెడికల్ రంగంలో 5 ఉత్తమ కేరీర్ ఆప్షన్లు!


బి.ఎస్సీ నర్సింగ్, పారామెడికల్ కోర్సులు (B.Sc Nursing & Paramedical): రోగుల సంరక్షణ, ఆధునిక వైద్య సేవల్లో నర్సింగ్, పారామెడికల్ రంగాలు అత్యంత కీలకమైనవి. మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, రేడియోలజీ, ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, డయాలసిస్ టెక్నాలజీ వంటి కోర్సులకు భారత్‌లోనే కాకుండా విదేశాలలోనూ విపరీతమైన డిమాండ్ ఉంది. నీట్‌లో తక్కువ మార్కులు రావడం అనేది మీ వైద్య రంగా కలలకు ముగింపు కాదు. మీ ఆసక్తి, సామర్థ్యాలకు తగినట్లుగా సరైన కోర్సును ఎంచుకుని సరైన దిశలో శ్రమిస్తే, హెల్త్‌కేర్ రంగంలో అద్భుతమైన విజయాన్ని సాధించవచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *