మంగళసూత్రం ధరించే సంప్రదాయం..
సంప్రదాయం ప్రకారం వివాహిత మహిళలు మంగళసూత్రాన్ని పవిత్రమైన ఆభరణంగా భావించి ధరిస్తారు. ప్రాంతాలను బట్టి దాని డిజైన్, పూసల సంఖ్య, లాకెట్టు ఆకారం మారుతూ ఉంటాయి. ఆధునిక కాలంలో ఫ్యాషన్‌కు అనుగుణంగా ఎన్నో రకాల మంగళసూత్రాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ, వాటి వెనుక ఉన్న సంప్రదాయ ప్రాముఖ్యత మాత్రం కొనసాగుతోంది. (Disclaimer: ఈ కథనంలో పేర్కొన్న మంగళసూత్రం ప్రాముఖ్యత, పౌరాణిక కథలు, జ్యోతిష్యపరమైన అంశాలు సంప్రదాయాలు, మత విశ్వాసాల ఆధారంగా అందించబడ్డాయి. ప్రాంతాలను బట్టి ఆచారాలు, నమ్మకాలు మారవచ్చు.)