Headlines

LPG: ఇకపై వారికి నో సబ్సిడీ..! కఠిన రూల్స్‌ తీసుకొస్తున్న కేంద్ర ప్రభుత్వం

LPG: ఇకపై వారికి నో సబ్సిడీ..! కఠిన రూల్స్‌ తీసుకొస్తున్న కేంద్ర ప్రభుత్వం


కేంద్ర ప్రభుత్వం ఎల్‌పీజీ సబ్సిడీల అర్హతను మరింత కఠినంగా పరిశీలించేందుకు ఆధునిక డిజిటల్ ధృవీకరణ వ్యవస్థను అమల్లోకి తీసుకువచ్చింది. ఈ కొత్త విధానంలో గ్యాస్ కనెక్షన్ వివరాలను పాన్ కార్డ్, ఆదాయపు పన్ను రిటర్న్‌లు, కుటుంబ గుర్తింపు పత్రాలు వంటి డేటాబేస్‌లతో నేరుగా సరిపోల్చుతున్నారు. దీంతో సబ్సిడీకి అర్హులు కాని కుటుంబాలను గుర్తించడం సులభమవుతోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *