Headlines

Kuppam: కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి.. దాదర్–పుదుచ్చేరి ఎక్స్‌ప్రెస్‌కు అదనపు హాల్ట్ ప్రారంభించిన చంద్రబాబు


కుప్పం అభివృద్ధికి రైల్వే కనెక్టివిటీ కీలకం: మొత్తంగా కుప్పంలో దాదర్–పుదుచ్చేరి, వాస్కోడగామ–వేళంగిణి ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్ట్‌ల ప్రారంభంతో రైల్వే సౌకర్యాల విస్తరణలో మరో ముందడుగు పడింది. అదనపు హాల్ట్‌లు, ఆర్వోబీల ప్రతిపాదనలు, కార్గో రవాణా, ఇతర ప్రాంతాలతో రైల్వే అనుసంధానం వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. కుప్పాన్ని ఆర్థిక కేంద్రంగా, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో రవాణా మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ చర్యలు అమలులోకి వస్తే స్థానిక ప్రజలకు ప్రయాణ సౌకర్యాలతో పాటు వ్యాపార, ఆర్థిక కార్యకలాపాలకు కూడా కొత్త అవకాశాలు ఏర్పడే అవకాశం ఉంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *