Headlines

Jr NTR: టాలీవుడ్‌ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు గాయం.. వైద్యులు ఏమన్నారంటే?

Jr NTR: టాలీవుడ్‌ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు గాయం.. వైద్యులు ఏమన్నారంటే?

Jr NTR: టాలీవుడ్‌ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు గాయం.. వైద్యులు ఏమన్నారంటే?

ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) స్వల్పంగా గాయపడ్డారు. ఈరోజు సాయంత్రం ఓ షూంటింగ్‌లో ఆయన భుజానికి గాయమైనట్లు ఎన్టీఆర్ టీమ్ అధికారికంగా వెల్లడించింది. ఆయన ప్రస్తుతం డా. జె. మధుసూదన్ రావు, డా. ఆర్. ఏ. పూర్ణచంద్ర తేజస్వి నేతృత్వంలోని వైద్యుల బృందం ఆద్వర్యంలో చికిత్స పొందుతున్నారని.. పూర్తిగా కోలుకోవడానికి 6 నుంచి 8 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు తెలిపింది. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆరోగ్యానికి సంబంధించిన తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు వెల్లడిస్తామని ఎన్టీఆర్ టీమ్ స్పష్టం చేసింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *