Headlines

JioShield: పిల్లల లైవ్ లొకేషన్ తెలుసుకోవచ్చు.. జియో మరో కొత్త యాప్.. ఫీచర్లు చేస్తే అదుర్స్ అనాల్సిందే..


జియో మరో అదిరిపోయే ఫీచర్ తీసుకొచ్చింది. పిల్లలు, వృద్దుల భద్రత కోసం జియో షీల్డ్ అనే ఫ్లాట్ ఫామ్ తీసుకొచ్చింది. ఈ ఫ్లాట్‌ఫామ్ ద్వారా పిల్లలు, వృద్దుల లొకేషన్ తెలుసుకోవచ్చు. పిల్లలు వాడే యాప్‌లు, స్క్రీన్ టైమ్, కాంట్రాక్ట్‌లను తల్లిదండ్రులు నియంత్రించవచ్చు. పిల్లలు, వృద్ధులు ఒంటరిగా బయటకు వెళ్లినప్పుడు వారి భద్రత కోసం ఇది ఉపయోగపడనుంది. వారి లొకేషన్‌ను తెలుసుకోవడంతో పాటు SOS అలర్ట్‌లను పొందవచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *