JD Chakravarthy: విష్ణు ప్రియతో రెండో పెళ్లి.. ఎట్టకేలకు నోరు విప్పిన జేడీ చక్రవర్తి

JD Chakravarthy: విష్ణు ప్రియతో రెండో పెళ్లి.. ఎట్టకేలకు నోరు విప్పిన జేడీ చక్రవర్తి


ఎట్ ప్రజెంట్ గాయపడ్డ సింహం మూవీ ప్రమోషన్స్‌లో ఉన్న జేడీ చక్రవర్తి.. వరసగా ఇంటర్వ్యూ లిస్తున్నాడు. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన బోలెడన్ని సంగతులను పంచుకుంటున్నాడు. ఈక్రమంలోనే యాంకర్ విష్ణు ప్రియను పెళ్లి చేసుకోబోతున్నట్టుగా వచ్చిన వార్తలకు క్లారిటీ ఇచ్చాడు జేడీ. ఇక అసలు విషయం ఏంటంటే..! యాంకర్‌ విష్ణుప్రియకు జేడీ చక్రవర్తి అంటే చాలా ఇష్టం. గతంలో ఓ ఇంటర్వ్యూలో చాన్స్‌ వస్తే జేడీ చక్రవర్తిని పెళ్లి చేసుకుంటానని కూడా విష్ణు ప్రియ చెప్పింది. అప్పటి నుంచి జేడీ, విష్ణుప్రియల పెళ్లిపై రకరకాల రూమర్స్‌ వచ్చాయి. నిజంగానే వీరిద్దరు ప్రేమలో ఉన్నారని.. పెళ్లి చేసుకుంటారని సోషల్‌ మీడియా కోడై కూసింది. తాజాగా ఈ రూమర్స్‌ పై జేడీ చక్రవర్తి రియాక్టయ్యాడు.తన రీసెంట్ ఇంటర్వ్యూలో యాంకర్ విష్ణుప్రియతో రిలేషన్‌, రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లుగా వస్తున్న రూమర్స్‌పై యాంకర్ ప్రశ్నించగా.. జేడీ తన స్టైల్లో ఆన్సర్ ఇచ్చాడు. తాను నటుడిగానే కాకుండా.. ఫలాసఫి చెబుతుంటానని.. విష్ణు ప్రియ తనకు శిష్యురాలని జేడీ చక్రవర్తి చెప్పుకొచ్చాడు.విష్ణుప్రియకు తాను ఫోన్ చేస్తే గురువుగారు అనే మాట్లాడుతుందని చెప్పాడు. అంతేకాదు అసలు ఆ అమ్మాయికి తనకు ఎఫైర్ లేదని.. అలా అనుకుంటే అంత కన్నా దుర్మార్గం ఇంకోకటి లేదన్నాడు జేడీ చక్రవర్తి. ఆ అమ్మాయి తనను గురువుగా భావిస్తోందని.. అలాంటి అమ్మాయితో తన పెళ్లి ముడిపెట్టడం సరికాదంటూ జేడీ చెప్పుకొచ్చాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Seshachalam Forest: శేషాచలం అడవుల్లో భారీ అగ్నిప్రమాదం..

సూర్యకి గుండుగీయించి ఊరేగిస్తాం.. దర్గా చిన్న పహిల్వాన్ వార్నింగ్

Weather Update: సెగలు పుట్టిస్తున్న సూర్యుడు.. అల్లాడిపోతున్న తెలుగు రాష్ట్రాల జనం

నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌..! తెలంగాణ లో ఉచిత బ్యాంకింగ్ కోచింగ్

Paytm: పేటీఎం యూజర్లకు బిగ్ అలర్ట్.. లైసెన్స్ రద్దు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *