వారంలో మటన్ ఒకసారి తెచ్చుకొని అయినా తింటారు ఎందుకంటే, దీని క్రేజ్ అలాంటిది. అయితే, మటన్ కొనే ముందు హడావుడిగా తెచ్చేస్తారు. ఇంకా కొందరు గందరగోళానికి గురయ్యి ఏదోకటిలే అనుకుని తీసుకుని ఇంటికి తీసుకెళ్తారు. ఇంకా కొందరు వ్యాపారులు ఫ్రెష్ ది కాకుండా, నిల్వ చేసిన మటన్‌ను అమ్ముతుంటారు. మరి, ఫ్రెష్ మటన్ ను ఎలా గుర్తించాలి.