హైదరాబాద్ నుంచి వట్వా వెళ్లే రైలు బేగంపేట, లింగంపల్లి, వికారాబాద్, తాండూర్, వాడి, కల్ బుర్గి, సోలాపూర్, పుణె, కల్యాణ్, వాసాయి రోడ్, సూరత్, వడోదర రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. ఇక వట్వా-హైదరాబాద్ ప్రత్యేక ట్రైన్ వడోదర, సూరత్, వాసాయి రోడ్, కల్యాణ్, లోనవాలా, పుణె, సోలాపూర్, కల్బుర్గి, వాడి, తాండూర్, వికారాబాద్, లింగంపల్లి, బేగంపేట స్టేషన్లలో ఆగుతుంది.