Headlines

Glowing skin: ఐస్‌క్యూబ్‌లతో అద్భుతం.. ఒక్క ఒక్కసారి రాస్తే చాలు.. ముఖం మిళమిళా మెరవాల్సిందే!


పసుపు ఐస్‌క్యూబ్ ప్రయోజనాలు: ఈ ఐస్‌క్యూబ్‌లతో మసాజ్‌ చేసుకోవడం వల్ల ముఖంపై ఉండే వాపు తగ్గుతుంది. అలాగే అలసిపోయిన చర్మానికి తక్షణ తాజాదనం అందుతుంది. ముఖం కాస్త ప్రకాశవంతంగా, గ్లోయింగ్‌గా కనిపిస్తుంది. వేడి, కాలుష్యం వల్ల దెబ్బతిన్న చర్మానికి చల్లదనాన్ని, ఉపశమనాన్ని ఇస్తుంది. కాబట్టి వారంతో మూడు, నాలుగు రోజులు ఇలా చేస్తూ మీ ముఖం ఎప్పుడూ మెరుస్తూ కనిపిస్తుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *