Headlines

Andhra Pradesh: కోటి మట్టి గాజులతో మహాగణపతి.. 89 అడుగుల అద్భుత రూపం.. ఎక్కడంటే..?

దేశవ్యాప్తంగా వినాయక చవితి సందడి మొదలైంది. వాడ వాడలా వినాయక పందిళ్లు రూపుదిద్దుకుంటున్నాయి. విశాఖలోనూ గణనాధులకు గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పేందుకు భక్తులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎక్కడ ఎలా ఉన్నా.. గాజువాకలో కొలువుదీరే మహాగణపతి ప్రత్యేకతే వేరు. కోటి మట్టి గాజులతో శ్రీదివ్య కంకణ అలంకార మహాగణపతి రూపుదిద్దుకుంటున్నాడు. గాజువాకలో కోటి గాజులతో వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దివ్య కంకణ అలంకార మహా గణపతి రూపంలో వినాయకుడు కొలువు దీరనున్నాడు. ఇందుకోసం కోటి మట్టి గాజులతో మహాగణపతిని…

Read Full News

సి గ్రేడ్ పాత్రల నుంచి హీరోయిన్‌గా ఎదిగిన సీమ.. ఇప్పుడెక్కడ ఉన్నారు.. ?

నటి సీమ జీవితం ఒక స్ఫూర్తిదాయక ప్రయాణం. సక్సెస్ అనే అక్షరం Sతో ప్రారంభమైనట్టే, ఆమె జీవితంలోనూ శాంతి, సీమ, శశి వంటి ఎస్ అక్షరాలకు ప్రాముఖ్యత ఉంది. సీమ అసలు పేరు శాంతకుమారి నంబియార్, కేరళలో 1951 మే 21న జన్మించారు. స్కూలు రోజుల్లోనే అనుకోకుండా ఒక డాన్స్ మాస్టర్ ఆమెను గుర్తించడంతో, తన తల్లిదండ్రుల అనుమతితో ఓ మలయాళ చిత్రంలో డాన్స్ చేశారు. అక్కడి నుండి గ్రూప్ డాన్సర్‌గా సినీ రంగ ప్రవేశం చేశారు….

Read Full News

Central Government: కేంద్రం నుంచి అదిరిపోయే స్కీమ్.. ప్రతీ నెలా అకౌంట్లోకి రూ.3 వేలు.. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్కుంటే చాలు..

అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం ఒక అద్బుత స్కీమ్ తీసుకొచ్చింది. ఫిక్స్‌డ్ జాబ్ లేనివారు, వాచ్ మెన్లు, పనివాళ్లు, కార్మికులు ఈ పథకంలో చేరవచ్చు. 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు మాత్రమే ఇందుకు అర్హులు. మీరు నెలకు కేవలం రూ.55 నుంచి రూ.200 వరకు చెల్లిస్తే చాలు.. మీ వయస్సు 60 ఏళ్ల నిండిన తర్వాత నెలకు రూ.3 వేల పింఛన్ కేంద్రం నుంచి పొందవచ్చు కేంద్ర ప్రభుత్వం…

Read Full News

Prabhas Sreenu: ఆ హీరో ఎవ్వరికీ రికమెండ్ చేయడు.. చాలా మొహమాటస్తుడు : ప్రభాస్ శ్రీను

తెలుగు ఎన్నో సినిమాల్లో రకరకాల పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించారు ప్రభాస్ శ్రీను. తన విలనిజంతో అలాట్ కామెడీ టైమింగ్ తో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో మెప్పించారు. ఇప్పటివరకు ఆయన 150కి పైగా సినిమాల్లో విభిన్నమైన పాత్రలు చేశారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ శ్రీను పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సినిమా ఇండస్ట్రీలో అనుభవాలను, స్టార్ హీరోలతో తనకున్న రిలేషన్ గురించి కూడా ఆయున మాట్లాడారు. ముఖ్యంగా ప్రభాస్ గురించి ఆయన అనేక విషయాలు…

Read Full News

అతి చిన్న వయసులోనే IAS.. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన యువ సివిల్‌ సర్వెంట్స్‌ వీరే!

కష్టాలను ఎదుర్కొంటూ, పట్టుదలతో ముందుకు సాగి చిన్న వయసులోనే సివిల్స్ సాధించిన యువత కూడా ఉన్నారు. వారి విజయగాథలు ఎంతోమంది సివిల్స్ అభ్యర్థులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. 21 ఏళ్లకే ఐఏఎస్.. అన్సర్ అహ్మద్ షేక్ చిన్న వయసులోనే సివిల్స్ సాధించిన వారిలో అన్సర్ అహ్మద్ షేక్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. మహారాష్ట్రలోని జాల్నా జిల్లాకు చెందిన అన్సర్.. సాధారణ కుటుంబం నుంచి వచ్చారు. ఆయన తండ్రి రిక్షా నడుపుతూ కుటుంబాన్ని పోషించేవారు. చిన్నతనంలోనే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్న…

Read Full News

మ్యాట్రీమోనీలో సంబంధాలు చూసే పేరెంట్స్‌కు బిగ్‌ అలర్ట్.. ఇలాంటి వారిని నమ్మారో అంతే..

పెళ్లి కుదరాలి.. పిల్లల జీవితం బాగుండాలి.. అనే తల్లిదండ్రుల ఆశ పడుతుంటారు. తమ స్థాయికి మించి కూడా మంచి సంబంధాల కోసం వెతుకుతుంటారు. బంధువులు తెలిసిన వారితో పాటు ఇటీవల కాలంలో మ్యాట్రీమోనీలను కూడా ఆశ్రయిస్తున్నారు. అయితే తల్లిదండ్రుల ఆశను ఆసరాగా చేసుకుని కొందరు సైబర్‌ కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే నల్గొండ జిల్లాలో వెలుగు చూసింది. మీ అమ్మాయికి పెళ్లి సంబంధం చూస్తున్నారా? పెళ్లి కుదిరిందానండీ.. మాది పలానా మ్యాట్రీమోనీ.. మీ అమ్మాయికి…

Read Full News

Investment Tips: డబ్బులు పొదుపు చేసుకోవాలనుకుంటున్నారా..? ఈ 4 రూల్స్ పాటిస్తే మీకు తిరుగుండదు..

పెట్టుబడి పెట్టడానికి అనేక మార్గాలు ప్రస్తుతం అందుబాటులో ఉంటాయి. అయితే ఎక్కడ, ఎలా పెట్టుబడి పెట్టాలి? అనే అవగాహన చాలామందికి ఉండదు. ఎక్కడబడితే అక్కడ పెట్టుబడి పెట్టి నష్టపోతుంటారు. కానీ సరైన విధంగా పెట్టుబడి పెడితే ఎలాంటి రిస్క్ ఉండదు. పెట్టుబడి పెట్టేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? ఎలాంటి ఫార్ములా ఫాలో అవ్వాలి? అనే విషయాలు తెలుసుకుని అవగాహన వచ్చాకే పెట్టుబడులు పెట్టాలి. మీ పెట్టుబడులు లాభదాయకంగా మారాలంటే ఎలాంటి స్ట్రాటజీలు ఫాలో అవ్వాలనేది ఇప్పుడు తెలుసుకుందాం….

Read Full News

Pakistan Cricket: పాక్ క్రికెట్‌లో ఏం జరుగుతోంది?.. పీసీబీ అసలు రంగు బయటపెట్టిన మాజీ కెప్టెన్

Pakistan Cricket: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తీసుకుంటున్న తొందరపాటు నిర్ణయాలపై ఆ దేశ మాజీ కెప్టెన్, సెలెక్షన్ కమిటీ మాజీ సభ్యుడు మిస్బా ఉల్ హక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బోర్డులో స్థానిక కోచ్‌లకు జరుగుతున్న వివక్షను, అర్థం పర్థం లేని మార్పులను ఎండగడుతూ తన పదవికి రాజీనామా చేసి సంచలనం సృష్టించారు. పాకిస్థాన్ టీవీ షోలో పాల్గొన్న మిస్బా ఉల్ హక్ పీసీబీ అంతర్గత వ్యవహారాలపై విమర్శల వర్షం కురిపించారు. పాక్ క్రికెట్‌లో…

Read Full News

Andhra Pradesh: వినాయక చవితి వేళ పొలంలో బయటపడ్డ వింత రూపం.. చూసేందుకు ఎగబడుతున్న జనం..

వినాయక చవితి పండుగ సమీపిస్తుండటంతో మార్కెట్లలో కందకు డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం కంద తవ్వకాలు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే ఓ రైతు పొలంలో తవ్వకాలు జరుపుతుండగా బయటపడిన ఓ కంద దుంప స్థానికంగా తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. సాధారణంగా గుండ్రంగా లేదా ఒక మోస్తరు ముద్దలా ఉండే కంద దుంపలకు పూర్తి భిన్నంగా.. ఇది అచ్చం తాబేలు ఆకృతిని పోలి ఉండటం విశేషం. పొలంలో మట్టిని…

Read Full News

సిమెంట్ బస్తా 50 కేజీలే ఎందుకుంటుంది? 20, 40, 100 కేజీలు ఎందుకు ఉండవు.. అసలు కారణం ఇదే!

ఇల్లు కట్టుకునే సమయంలో సిమెంట్ కొనాలంటే ముందుగా కనిపించేది 50 కిలోల బస్తాలే. చిన్న ఇల్లు నిర్మించినా, పెద్ద భవనం నిర్మించినా సాధారణంగా ఇదే పరిమాణంలో సిమెంట్‌ అందుబాటులో ఉంటుంది. అయితే సిమెంట్‌ను 20, 40 లేదా 100 కిలోల బస్తాల్లో ఎందుకు విక్రయించరు? 50 కిలోల ప్యాకింగ్‌ వెనుక ఖర్చు, రవాణా, నిల్వ, కార్మికుల సౌలభ్యం వంటి అనేక కారణాలు ఉన్నాయి. నిర్మాణ రంగంలో భారీగా వినియోగం సిమెంట్‌ నిర్మాణ రంగంలో అత్యంత ముఖ్యమైన ముడి…

Read Full News