PF ఖాతాదారులకు గుడ్న్యూస్.. వడ్డీ రేట్ల ప్రకటన! ఎంతంటే..?
దేశవ్యాప్తంగా 75 మిలియన్లకు పైగా ఉద్యోగులకు కీలకమైన నిర్ణయం వెలువడింది. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ 2025–26 ఆర్థిక సంవత్సరానికి PF డిపాజిట్లపై వడ్డీ రేటును 8.25 శాతంగా యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని సంస్థ అత్యున్నత విధాన సంస్థ Central Board of Trustees ఆమోదించింది. దీంతో గత ఏడాదితో పోలిస్తే ఉద్యోగుల రాబడిలో ఎలాంటి తగ్గింపు ఉండదని స్పష్టమైంది. 2024–25లో కూడా ఇదే 8.25 శాతం రేటు అమల్లో ఉండగా, 2023–24లో ఇది…