Arjit Singh : నువ్వు పాడడం ఆపేస్తే మేమేమైపోతాము.. అర్జిత్ సింగ్ కు స్టార్ హీరో రిక్వెస్ట్..
బాలీవుడ్ స్టార్ సింగర్ అర్జిత్ సింగ్ క్రేజ్ గురించి తెలిసిందే. హిందీలో ఎన్నో అద్భుతమైన పాటలతో తనదైన ముద్ర వేశారు. ముఖ్యంగా అర్జిత్ పాడిన లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ అందుకున్నాయి. ఇటీవలే అర్జిత్ సింగ్ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇకపై తాను హిందీ సినిమాల్లో పాటలు పాడడం లేదని స్పష్టం చేశారు. అలాగే కొత్త సినిమాలు అంగీకరించనని వెల్లడించారు. ఈ క్రమంలోనే అతడిని స్వయంగా కలిసి తన ఆలోచన మార్చుకోవాలని…