Irfan Pathan : మరోసారి పాకిస్తాన్‌ను ఏడిపించిన ఇర్ఫాన్ పఠాన్.. ఒక నిమిషంలో 3పోస్టులు

Irfan Pathan : మరోసారి పాకిస్తాన్‌ను ఏడిపించిన ఇర్ఫాన్ పఠాన్.. ఒక నిమిషంలో 3పోస్టులు

Irfan Pathan : ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన సూపర్-4 మ్యాచ్ తర్వాత భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ తన ఎక్స్ హ్యాండిల్‌లో చేసిన పోస్టులు నెట్టింట సంచలనం సృష్టిస్తున్నాయి. భారత్ విజయం సాధించిన వెంటనే ఇర్ఫాన్, పాకిస్తాన్‌ను ట్రోల్ చేస్తూ కేవలం ఒకే నిమిషంలో మూడు పోస్టులు చేసి అభిమానులను ఆకట్టుకున్నారు. భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్‌లలో ఆటగాళ్ల మధ్య మాత్రమే కాకుండా, అభిమానులు, మాజీ క్రికెటర్ల మధ్య…

Read More
ఆడుకుంటూ అదృశ్యమైన 5 ఏళ్ల బాలిక.. మూడు రోజల తర్వాత చెరకు తోటలో మృతదేహం లభ్యం.. తలపై బలమైన గాయాలు

ఆడుకుంటూ అదృశ్యమైన 5 ఏళ్ల బాలిక.. మూడు రోజల తర్వాత చెరకు తోటలో మృతదేహం లభ్యం.. తలపై బలమైన గాయాలు

ఉత్తరప్రదేశ్‌ డియోరియా జిల్లాలోని తార్కుల్వా పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బార్వా సమేరా గ్రామానికి చెందిన 5 ఏళ్ల బాలిక తన స్నేహితులతో కలిసి ఇంటి బయట ఆడుకుంటోంది. అలా ఆడుకుంటున్న బాలిక అకస్మాత్తుగా అదృశ్యమైంది. బాలిక కుటుంబ సభ్యులు రాత్రి పొద్దుపోయే వరకు వెతికారు.. అయినా ఎక్కడా బాలిక జాడ కనిపించలేదు. తరువాత బాలిక తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. చెరకు తోటలో అనుమానాస్పద స్థితిలో తప్పిపోయిన బాలిక మృతదేహాన్ని పోలీసులు…

Read More
Andhra: డొక్కల గూడులో ఏదో కదులుతూ కనిపించింది.. ఏంటా అని చూడగా

Andhra: డొక్కల గూడులో ఏదో కదులుతూ కనిపించింది.. ఏంటా అని చూడగా

అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో భారీ నాగుపాము హల్చల్ చేసింది. స్థానిక కొమానపల్లి గ్రామంలోని ఒక ఇంటి డొక్కల గూడులో ఆరు అడుగుల భారీ నాగుపాము దూరింది. కావూరి చంటమ్మ అనే వ్యక్తి ఇంటి వద్ద భారీ నాగుపామును చూసి స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే స్నేక్ క్యాచర్ వర్మకు సమాచారం అందించారు. అతడు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని నాగుపామును చాకచక్యంగా బంధించి సురక్షిత ప్రాంతంలో విడిచిపెట్టాడు. దీంతో ఆ ఇంటి యజమాని, స్థానికులు హమ్మయ్య.!…

Read More
GST Utsav: నేటి నుంచి GST ఉత్సవ్‌ ప్రారంభం.. ప్రజలకు తగ్గనున్న పన్నుల భారం..

GST Utsav: నేటి నుంచి GST ఉత్సవ్‌ ప్రారంభం.. ప్రజలకు తగ్గనున్న పన్నుల భారం..

ప్రధాని మోడీ ప్రకటించిన GST సంస్కరణలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. దసరా నవరాత్రుల కానుకగా దేశంలో నేటి నుంచి GST ఉత్సవ్‌ ప్రారంభం కానుంది. ఈ జీఎస్టీ ఉత్సవ్‌తో ప్రజలు తమ కలలను సాధించుకోవడం సులభంగా మారుతుందన్నారు ప్రధాని మోదీ. అనేక రోజువారీ వస్తువులు ధరలు తగ్గబోతున్నాయన్నారు. ప్రజలంతా సగర్వంగా స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయాలని సూచించారు. జీఎస్టీ సంస్కరణలు భారత వృద్ధిరేటుకు దోహదం జీఎస్టీ సంస్కరణలతో కొత్త చరిత్ర మొదలవుతోందని అన్నారు ప్రధాని మోదీ….

Read More
Bigg Boss 9 Telugu: కామనర్స్ నుంచి టాప్‏లో ఉండేది అతడే.. ప్రియకు షాకిచ్చిన మనీష్..

Bigg Boss 9 Telugu: కామనర్స్ నుంచి టాప్‏లో ఉండేది అతడే.. ప్రియకు షాకిచ్చిన మనీష్..

బిగ్‏బాస్ సీజన్ 9.. మొత్తం 15 మందితో ప్రారంభమైన ఈ షోలో.. ఇప్పుడు రెండు ఎలిమినేషన్స్ జరిగాయి. సెకండ్ వీక్ మొత్తం ఏడుగురు హౌస్ లో ఉండగా.. మర్యాద మనీష్ ఎలిమినేట్ అయ్యాడు. ఆదివారం నాటి ఎపిసోడ్ లో ముందుగా భరణి, హరీష్ సేఫ్ అయ్యారు. ఆ తర్వాత సుమన్ శెట్టి, డిమాన్ పవన్, ప్రియ సేఫ్ అయ్యారు. చివరిగా డేంజర్ జోన్ లో ఫ్లోరా, మర్యాద మనీష్ మిగిలారు. వీరిద్దరిని యాక్టివిటీ ఏరియాకు పిలిచారు హోస్ట్…

Read More
Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతుందంటే?

Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతుందంటే?

గత కోన్ని రోజులుగా బంగారం ధరలు నాన్ స్టాప్‌గా పెరుగుతూనే ఉన్నాయి. మునుపెన్నడూ లేని విధంగా ఇటీవల తులం బంగారం ధర రికార్డు స్థాయిలో లక్షా 13 వేల మార్క్ దాటి ఆల్ టైం హైకి చేరుకుంది. ఇక వెండి కూడా బంగారం బాటలోనే నడుస్తుంది. నిజానికి ఈ రెండింటి ధరలు బులియన్ మార్కెట్‌ను బట్టి మారుతూ ఉంటాయి. కాబట్టి వీటి ధరలు కొన్నిసార్లు పెరిగితే.. మరికొన్ని కొన్నిసార్లు తగ్గుతాయి. అయితే నిన్నటితో పోల్చుకుంటే ఈ రోజు…

Read More
Asia Cup 2025 : ఫస్ట్ బంతికే సిక్సర్..కుళ్లుకున్న షాహిన్ అఫ్రిది.. మరి గిల్ ఊరికే ఉంటాడా..ఆ తర్వాత ఏం జరిగిందంటే

Asia Cup 2025 : ఫస్ట్ బంతికే సిక్సర్..కుళ్లుకున్న షాహిన్ అఫ్రిది.. మరి గిల్ ఊరికే ఉంటాడా..ఆ తర్వాత ఏం జరిగిందంటే

Asia Cup 2025 : భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్‌లలో ఆటగాళ్ల మధ్య వాడి వేడి వాతావరణం ఉండటం సర్వసాధారణం. ఆసియా కప్ సూపర్-4 మ్యాచ్‌లో కూడా అలాంటి సన్నివేశమే కనిపించింది. పాకిస్తాన్ స్టార్ బౌలర్ షాహీన్ అఫ్రిది, భారత ఓపెనర్ శుభమన్ గిల్‌తో ఘర్షణకు దిగాడు. అయితే, భారత బ్యాట్స్‌మెన్ అభిషేక్ శర్మ అతనికి తొలి బంతికే సిక్సర్ కొట్టి గట్టి సమాధానం ఇచ్చారు. భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో…

Read More
Tirumala: శ్రీవారి పరకామణిలో చోర శిఖామణి.. రూ. కోట్లు కొట్టేసిన ఉద్యోగి రవికుమార్‌..

Tirumala: శ్రీవారి పరకామణిలో చోర శిఖామణి.. రూ. కోట్లు కొట్టేసిన ఉద్యోగి రవికుమార్‌..

నిత్యకల్యాణం..పచ్చతోరణంగా విలసిల్లే తిరుమల కొండ వరుస వివాదాలకు కేంద్రంగా మారుతోంది. ఇటీవల  లడ్డూ వివాదం బైటపడినప్పటి నుంచి తిరుమల ప్రతిరోజు ఏదో ఒక వివాదంతో వార్తలలో ఉంటుంది. తాజాగా టీడీ పరకామణిలో చోరీ తెలుగురాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. దొంగను పట్టుకున్నారు. అయితే ఆ దొంగ వెనుకాల ఉంది మీరంటే మీరంటూ వైసీపీ, కూటమి నేతలు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. భూమన వర్సెస్‌ భానుప్రకాష్‌ అండ్‌ కిరణ్‌ రాయల్‌గా ఈ ఎపిసోడ్‌ టర్న్‌ తీసుకుంది. పరకామణి పాలిటిక్స్‌ ఏపీలో కాక…

Read More
Asia Cup 2025 : మ్యాచ్ మధ్యలో ఐసీసీ రూల్స్ బ్రేక్ చేసిన పాక్ క్రికెటర్.. జరిమానా ఖాయం

Asia Cup 2025 : మ్యాచ్ మధ్యలో ఐసీసీ రూల్స్ బ్రేక్ చేసిన పాక్ క్రికెటర్.. జరిమానా ఖాయం

Asia Cup 2025 : ఆసియా కప్ సూపర్-4లో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. బ్యాటింగ్ చేస్తున్న పాకిస్తాన్ ఆటగాడు హుస్సేన్ తలత్, ఐసీసీ నియమాలను ఉల్లంఘించాడు. దీనికిగానూ అతనికి జరిమానా పడే అవకాశం ఉంది. ఇంతకీ ఏం జరిగింది? ఏ రూల్‌ని బ్రేక్ చేశాడు? ఈ వివరాలు తెలుసుకుందాం. ఆసియా కప్ 2025 సూపర్-4లో భాగంగా భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ చాలా ఉత్కంఠగా…

Read More
Rain Alert: వణుకు పుట్టిస్తోన్న వరుస అల్పపీడనాలు.. ఇక తెలుగు రాష్ట్రాలపై వరుణుడి దండయాత్ర

Rain Alert: వణుకు పుట్టిస్తోన్న వరుస అల్పపీడనాలు.. ఇక తెలుగు రాష్ట్రాలపై వరుణుడి దండయాత్ర

ఏపీని వరుస అల్పపీడనాలు వణుకు పుట్టిస్తున్నాయి. ఉత్తర బంగాళాఖాతంలో నేడు(సెప్టెంబర్ 22న) ఓ అల్పపీడనం ఏర్పడనుండగా.. 25న మరో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో ఈ నెల 25వ తేదీ నుంచి మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయంది. సముద్రంలో వేటకు వెళ్ళిన మత్స్యకారులు వెంటనే తిరిగిరావాలని సూచించారు. ఆదివారం సింగరాయకొండలో 69.5మిమీ. అత్యధిక వర్షపాతం నమోదైంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం,…

Read More