రుచితో పాటు ఆరోగ్యం కోసం చిట్కాలు: మజ్జిగ యొక్క ప్రయోజనాలను రెట్టింపు చేసుకోవడానికి కొన్ని పదార్థాలను జోడించవచ్చు. అల్లం గ్యాస్, కడుపు ఉబ్బరం తగ్గిస్తుంది. వేయించిన జీలకర్ర శరీరాన్ని చల్లబరుస్తుంది. వాము, కొత్తిమీర సువాసనతో పాటు ఐరన్‌ను అందిస్తాయి. నిమ్మరసంఅదనపు విటమిన్ సి, మంచి రుచిని ఇస్తుంది.