
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పువ్వు..? కొనడం కాదు.. వాసన చూడాలన్న ఆస్తులమ్ముకోవాల్సిందే..!
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పువ్వు జూలియట్ రోజ్. మొదటి జూలియట్ గులాబీని సంతానోత్పత్తి చేయడానికి దాదాపు 15 సంవత్సరాలు పట్టిందని చెబుతారు. ఈ జూలియట్ రోజ్ ధర దాదాపు 15.8 మిలియన్ డాలర్లు అంటే రూ. 130 కోట్లు ఉంటుందని చెబుతున్నారు. దీని తరువాత, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పువ్వు షెన్‌జెన్ నాంగ్కే ఆర్చిడ్‌గా పరిగణించబడుతుంది. 2005లో, షెన్‌జెన్ నాంగ్కే ఆర్చిడ్ ధర దాదాపు రూ.86 లక్షలు ఉండేది. షెన్‌జెన్ నాంగ్కే ఆర్చిడ్ పువ్వు కూడా చూడటానికి…