Babar Azam: ఓరే ఆజామూ.. భారీ గిఫ్ట్‌తో ఫిక్సింగ్ పుకార్లు.. కట్‌చేస్తే.. ప్లేయింగ్ 11 నుంచి ఔట్?
టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్ 8లో పాకిస్థాన్ శనివారం శ్రీలంకతో డూ-ఆర్-డై మ్యాచ్‌కు దిగింది. ఈ మ్యాచ్‌లో కనీసం 64 పరుగుల తేడాతో గెలిస్తేనే నెట్ రన్‌రేట్‌లో న్యూజిలాండ్‌ను దాటి సెమీఫైనల్‌లోకి చేరుకోవచ్చు. ఈ హై వోల్టేజ్ సమరంలో అతిపెద్ద వార్త ఏంటంటే, మాజీ కెప్టెన్ బాబర్ ఆజం (Babar Azam) జట్టులో లేడు. ఒకప్పుడు పాకిస్థాన్ క్రికెట్‌కు పోస్టర్ బాయ్‌గా నిలిచిన బాబర్, టోర్నీ కీలక రాత్రిలో బెంచ్‌పైనే ఉండడం చర్చనీయాంశమైంది. అయితే, వివాదాల…