
Tollywood: రాజకీయాల్లోకి అడుగు పెట్టిన టాలీవుడ్ హీరో తల్లి.. బీజేపీలో చేరిన డాక్టర్ రమణి
టాలీవుడ్ క్రేజీ హీరో వరుణ్ సందేశ్ తల్లి డాక్టర్ రమణి రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ఎన్‌ఆర్‌ఐ అయిన ఆమె.. మంగళవారం బీజేపీలో చేరారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచందర్ రావు సమక్షంలో రమణి బీజేపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్బంగా రమణి మాట్లాడుతూ.. ‘ సమాజసేవ చేయడం అంటే నాకు చాలా ఇష్టమన్నారు. ఎన్ఆర్ఐగా అమెరికాలో చాలా సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాను. అయితే రాజకీయాల్లో ఇలా మైక్…