TG DEECET 2026: తెలంగాణ డీఈఈసెట్ 2026 నోటిఫికేషన్ వచ్చేసిందోచ్.. దరఖాస్తులు ఎప్పట్నుంచంటే?
తెలంగాణ రాష్ట్రంలో 2026-27 విద్యా సంవత్సరానికి రెండేళ్ల డీఈఎల్‌ఈడీ, డీపీఎస్‌ఈ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (డీఈఈసెట్ 2026) నోటిఫికేషన్‌ను స్టేట్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తాజాగా విడుదల చేసింది. టీచర్ కొలువుల్లో స్థిరపడాలని భావించే వారు ఈ కోర్సులు చేయవల్సి ఉంటుంది. అందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే డీఈఈసెట్‌లో తప్పనిసరిగా ర్యాంకు సాధించవల్సి ఉంటుంది. ఇందులో వచ్చి ర్యాంకు ఆధారంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న…