విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. 48 గంటలకు ముందు టిక్కెట్ క్యాన్సిల్ చేస్తే ..
విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్. టికెట్ బుక్ చేసిన తర్వాత ప్లాన్ మారినా లేదా పొరపాట్లు జరిగినా భారీగా జరిమానాలు వసూలు చేసే విమానయాన సంస్థలకు డీజీసీఏ చెక్ పెట్టింది. 48 గంటలకు ముందు టికెట్ క్యాన్సిల్ చేసుకున్నా, పేరు మార్చుకున్నా ఎలాంటి ఛార్జీలు కట్టాల్సిన పని లేదు. కొత్త నిబంధనల ప్రకారం.. ప్రయాణికులు తమ విమాన టికెట్‌ను బుక్ చేసుకున్న 48 గంటల లోపు ఎటువంటి అదనపు రుసుము చెల్లించకుండానే రద్దు చేసుకోవచ్చు. లేదంటే ప్రయాణ…