
గంగమ్మ ఎండిపోతోందా? ఎందుకిలా!
గంగా, బ్రహ్మపుత్ర,సింధు నదుల జలాలకు, హిమాలయలు కరిగిపోవడానికి ఎటువంటి సంబంధంలేదని వారు గతంలో నిర్ధారించారు. అయితే, ప్రస్తుతం గంగా నది ఎండిపోతున్న పరిస్థితులు అత్యంత తీవ్రంగా ఉన్నాయని తాజా అధ్యయనంలో తెలిసింది. దీని ఫలితంగా కోట్ల మంది ప్రజలకు ఆహార, నీటి ముప్పు పొంచి ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. 1,300 సంవత్సరాల గణాంకాలను విశ్లేషించిన శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని బయటపెట్టారు. గత వెయ్యి సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా 1991 నుంచి 2020 మధ్య కాలంలో గంగా…