Vastu Tips: వంట గదిలోకి బూట్లు, చెప్పులు ధరించి వెళితే ఏమవుతుంది? వంటశాలకు అంత పవర్ ఉందా?
Vastu Tips: వాస్తు శాస్త్రం ఇంట్లోని ప్రతి భాగానికి ప్రత్యేక ప్రాముఖ్యతను ఆపాదిస్తుంది. కానీ వంటగది అత్యంత ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. వంటగది అనేది కుటుంబం కోసం ఆహారాన్ని తయారుచేసే ప్రదేశం. అందువల్ల ఇది కుటుంబ సభ్యుల ఆరోగ్యం, శ్రేయస్సు, సానుకూల శక్తితో నేరుగా ముడిపడి ఉంటుంది. వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం, వంటగదిని ఇంటి గుండెగా పరిగణిస్తారు. ఇది మొత్తం ఇంటికి శక్తిని అందిస్తుంది. భారతీయ ఇళ్లలో, వంటగదిలో బూట్లు లేదా చెప్పులు ధరించడం నిషేదించారు. ఎందుకంటే…