
Tollywood: రామ్ చరణ్‌తో బ్లాక్ బస్టర్ మిస్సైన హీరోయిన్.. ఇప్పుడు ఇండస్ట్రీలో సెన్సేషన్.. క్రేజ్ పీక్స్..
పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మడు ఎవరో తెలుసా.. ? ఇప్పుడు ఇండస్ట్రీలో ఆమె సెన్సేషన్. టీనేజ్ లోనే సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఫస్ట్ మూవీతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. తర్వాత తెలుగు, తమిళం, మలయాళం భాషలలో వరుస సినిమాల్లో నటిస్తూ తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అయితే కెరీర్ మంచి ఫాంలో ఉండగానే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన నటించే ఛాన్స్ వచ్చింది. కానీ కొన్ని కారణాలతో ఆ మూవీని రిజెక్ట్…