IND vs SA: సూర్య, గంభీర్ తీసుకున్న ఈ ఒక్క నిర్ణయమే.. టీమిండియా ఓటమికి కారణం: అశ్విన్
IND vs SA: టీ20 వరల్డ్ కప్ 2026లో ఒక్క ఓటమి తర్వాత పరిస్థితులు ఎంత వేగంగా మారతాయో టీమిండియా అనుభవించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 76 పరుగుల భారీ ఓటమి తర్వాత భారత్ తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితిలోకి వెళ్లింది. ఈ ఓటమికి కారణమైన వ్యూహాత్మక తప్పును మాజీ భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బహిర్గతం చేశాడు. ఈ మ్యాచ్‌లో వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్‌ను పక్కన పెట్టి వాషింగ్టన్ సుందర్‌ను ప్లేయింగ్ XIలోకి తీసుకోవడమే ప్రధాన…