కాంతార మూవీ మిమిక్రీ వివాదం.. రణవీర్‌సింగ్‌కు కర్నాటక హైకోర్టులో ఊరట..
కాంతార సినిమా సీన్‌ను మిమిక్రీ చేసిన వివాదంలో ఇరుక్కున్న బాలీవుడ్ నటుడు రణవీర్‌సింగ్‌కు కర్నాటక హైకోర్టులో ఊరట లభించింది. రణవీర్‌పై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని కర్నాటక హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సినిమాలో దైవిక సన్నివేశాన్ని కించ పరిచేలా రణ్‌వీర్ సింగ్ అనుకరించారని, అందుకు ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఓ న్యాయవాది కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. గత ఏడాది గోవా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా…