rajeshchukka117@gmail.com

Rajasekhar: ‘నోరు విప్పి అడిగినా.. నాకు ఆ రోల్‌ ఇవ్వలేదు’

Rajasekhar: ‘నోరు విప్పి అడిగినా.. నాకు ఆ రోల్‌ ఇవ్వలేదు’

టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్! పవర్ ఫుల్ హీరోగా మాత్రమే కాదు.. ఫ్యామిలీ స్టార్‌గా కూడా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. అయితే హీరోగా సక్సెస్‌లు లేకపోవడంతో… విలన్‌గా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రూటు మార్చాలనుకున్నారు రాజశేఖర్. ఈ మధ్యన నితిన్ ఎక్స్ ట్రార్డినరీ మూవీలో ఓ కీలక పాత్రలో నటించి మెప్పించారు. ఇప్పుడు శర్వానంద్ హీరోగా తెరకెక్కుతోన్న బైకర్ లోనూ ఓ కీ రోల్ చేస్తున్నారు.ఈ క్రమంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూకు వెళ్లిన రాజశేఖర్.. తన పర్సనల్…

Read More
గ్రామ సర్పంచ్‌ ఇంటిముందు క్షుద్రపూజలు

గ్రామ సర్పంచ్‌ ఇంటిముందు క్షుద్రపూజలు

జనగామ జిల్లాలోని పాలకుర్తి మండలం గుడికుంట తండాలో అర్ధరాత్రి క్షుద్రపూజలు కలకలం రేపాయి. ప్రస్తుత గ్రామ సర్పంచ్ భనోత్ మహేందర్ ఇంటిని లక్ష్యంగా చేసుకుని గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్రపూజలు నిర్వహించడం తండావాసులను భయాందోళనలకు గురిచేసింది. సోమవారం తెల్లవారుజామున సర్పంచ్ కుటుంబ సభ్యులు తలుపు తీసి ఇంటినుంచి బయటకు రాగా ఇంటి గుమ్మం వద్ద పసుపు, కుంకుమ, నల్ల నువ్వులు, నల్ల ఆవాలు, మంత్రించిన నిమ్మకాయలు కనిపించాయి. క్షుద్రపూజల ఆనవాళ్లను చూసి సర్పంచ్ మహేందర్ కుటుంబీకులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి…

Read More
Gold Loan: గోల్డ్ లోన్ కొత్త రూల్స్.. బ్యాంక్ నుంచి రోజూ రూ.5 వేలు వసూల్ చేయండిలా..

Gold Loan: గోల్డ్ లోన్ కొత్త రూల్స్.. బ్యాంక్ నుంచి రోజూ రూ.5 వేలు వసూల్ చేయండిలా..

ఏ బంగారానికి లోన్ వస్తుంది: అన్ని రకాల బంగారంపై బ్యాంకులు లోన్ ఇవ్వవు. బంగారు ఆభరణాలు, బంగారు నాణేలకు మాత్రమే లోన్లు ఇస్తాయి. 24 క్యారట్ గోల్డ్ బార్లు, బిస్కెట్లు, గోల్డ్ ETFలు లేదా మ్యూచువల్ ఫండ్స్‌పై లోన్ రాదు. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం ప్రైమరీ గోల్డ్ లోన్లకు అనర్హం. Source link

Read More
Top9 ET: అల్లు శిరీష్ పెళ్లి వేడుక.. మెగా బ్రదర్స్ కి స్పెషల్ పెళ్లి పిలుపు..

Top9 ET: అల్లు శిరీష్ పెళ్లి వేడుక.. మెగా బ్రదర్స్ కి స్పెషల్ పెళ్లి పిలుపు..

అల్లు వారింట పెళ్లి పనులు జెట్ స్పీడ్‌లో జరుగుతున్నాయి.ఇటీవల పసుపు దంచే కార్యక్రమంతో..పెళ్లి పనులు మొదలుపెట్టిన అల్లు వారు.. పెళ్లి పిలుపులను కూడా వేగవంతం చేశారు. ఇక తన పెళ్లి మొదటి పత్రికను మెగాస్టార్ చిరంజీవి, ఆయన భార్య సురేఖకు అందించిన అల్లు శిరీష్‌. మిగిని ఇద్దరు బ్రదర్స్‌ను కూడా తాజాగా కలిసి.. వారికి తన పెళ్లి పత్రికని అందించాడు.నాగబాబు – పద్మజలకు, పవన్ కళ్యాణ్ – అన్నా లేజనోవాలకు అల్లు అరవింద్, భార్య నిర్మల, అల్లు…

Read More
వీటిని తింటే.. 50 ఏళ్ళ వయస్సు ఉన్నవారు కూడా యవ్వనంగా కనిపిస్తారు

వీటిని తింటే.. 50 ఏళ్ళ వయస్సు ఉన్నవారు కూడా యవ్వనంగా కనిపిస్తారు

బెర్రీలు: బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్ ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి చర్మానికి రక్షణగా ఉంటాయి. వీటిని రోజూ తింటే యంగ్ అమ్మాయిలుగా కనిపిస్తారు. ఆకుకూరలు, కూరగాయలు: పాలకూర, బ్రోకలీ ఉండే విటమిన్ ఎ, సి చర్మ సమస్యలు రానివ్వకుండా చూసుకుంటుంది. వీటిని మీ డైట్ లో చేర్చుకుంటే మెరిసే అందం మీ సొంతం. అవకాడో : అవకాడో గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. దీనిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్నాయి. ఇవి చర్మాన్ని ముడతలు పడకుండా కాపాడి యవ్వనంగా ఉండేలా చేస్తుంది….

Read More
మెట్రో పిల్లర్‌పై చిక్కుకున్న పిల్లి.. ఎలా కాపాడారంటే..

మెట్రో పిల్లర్‌పై చిక్కుకున్న పిల్లి.. ఎలా కాపాడారంటే..

కేరళలోని కొచ్చిన్‌లో వారం రోజులకు పైగా మెట్రో పిల్లరుపై చిక్కుకున్న పిల్లిని అగ్నిమాపక బృందాలు కాపాడాయి. జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియం మెట్రో స్టేషను వద్ద పైన బిక్కుబిక్కుమంటూ తిరుగుతున్న పిల్లిని గమనించిన ఆటోడ్రైవర్లు జంతు సంరక్షణ బృందానికి సమాచారం ఇచ్చారు. శనివారం రాత్రి అక్కడికి చేరుకున్న సిబ్బంది మెట్రో సర్వీసులు ముగిశాక విద్యుత్తులైను నిలిపివేసి రెస్క్యూ ఆపరేషను చేపట్టినా ఫలితం లేకపోయింది. ఆదివారం ఉదయం అగ్నిమాపక బృందాలు హైడ్రాలిక్‌ లిఫ్టు సాయంతో శ్రమించి పిల్లిని సురక్షితంగా కిందకు…

Read More
GeoSpy AI: ఇకపై చాలా జాగ్రత్తగా ఉండాలి గురూ.. లొకేషన్‌తో పనిలేదు.. ఫోటో అడ్రస్ ఇట్టే పట్టేస్తుంది

GeoSpy AI: ఇకపై చాలా జాగ్రత్తగా ఉండాలి గురూ.. లొకేషన్‌తో పనిలేదు.. ఫోటో అడ్రస్ ఇట్టే పట్టేస్తుంది

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) యుగం.. ప్రతి విషయాలను కృత్రిమ మేధస్సుతో తెలుసుకునే సామర్థ్యం మరింత పెరుగుతూ వస్తోంది. మానవ మేధస్సును యంత్రాలు, కంప్యూటర్ల ద్వారా అనుకరించడం ద్వారా.. స్పష్టమైన విషయాలను అంచనా వేయడం.. చిటికెలో సమస్యలకు పరిష్కార మార్గం చూపడం.. ఏఐ ద్వారా సాధ్యమవుతోంది. డేటా – అల్గారిథమ్‌లను ఉపయోగించడం ద్వారా.. AI కాలక్రమేణా మరింత ఖచ్చితంగా మారుతోంది. ఇలా ప్రస్తుత కాలంలో ఏఐ అన్ని రంగాలను సవాల్ విసురుతోందని చెప్పవచ్చు.. ఈ క్రమంలో.. జియోస్పై AI…

Read More
స్మశానంలో దెయ్యలతో కలసి మనుషులు మందు పార్టీ.. ట్రెండ్ అవుతున్న వీడియో

స్మశానంలో దెయ్యలతో కలసి మనుషులు మందు పార్టీ.. ట్రెండ్ అవుతున్న వీడియో

సోషల్ మీడియా పాపులర్‌ అవ్వాలని చాలామంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ, హైదరాబాద్ మంగళహాట్‌కు చెందిన కొందరు యువకులు మాత్రం సమాజంలో పాతుకుపోయిన అపోహలను పటాపంచలు చేయడానికి ఒక వినూత్న ఆలోచన చేశారు. అర్ధరాత్రి వేళ స్మశానవాటికలో కూర్చుని మద్యం సేవించి, దెయ్యాలు లేవు.. అనడానికి ఇదే సాక్ష్యం అంటూ సవాల్ విసిరారు. మంగళహాట్ పరిధిలోని ఇంద్రానగర్ స్మశానవాటికలో ఈ వింత ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా పగలు కూడా స్మశానం వైపు వెళ్లడానికి జనం జంకుతుంటారు. అలాంటిది…

Read More
TGSRTC: టీజీఎస్‌ఆర్టీసీ ప్రయాణికులకు సూపర్ న్యూస్.. మీ సేవ యాప్‌తో కూడా టికెట్లు బుక్ చేసుకోవచ్చు.. బస్ పాస్‌లు కూడా..

TGSRTC: టీజీఎస్‌ఆర్టీసీ ప్రయాణికులకు సూపర్ న్యూస్.. మీ సేవ యాప్‌తో కూడా టికెట్లు బుక్ చేసుకోవచ్చు.. బస్ పాస్‌లు కూడా..

తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ అందించింది రేవంత్ సర్కార్. ప్రస్తుతం ఆన్‌లైన్లో ఆర్టీసీ బస్ టికెట్లు బుక్ చేసుకోవాలంటే టీజీఎస్‌ఆర్‌టీసీ పోర్టల్ అందుబాటులో ఉండేది. అయితే ఇక నుంచి మరో సుదుపాయం కూడా అందుబాటులోకి వచ్చింది. ఇకపై ప్రయాణికులు మీ సేవ మొబైల్ యాప్‌లో కూడా TGSRTC బస్ టిక్కెట్లు బుకింగ్ చేసుకోవచ్చు. ప్రయాణికుల సౌలభ్యం కోసం ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు టీజీఎస్‌ఆర్టీసీ స్పష్టం చేసింది. మీసేవ మీ టికెట్ మొబైల్ యాప్ ద్వారా…

Read More
Pawan Kalyan-Harsha Vardhan: నన్ను గుర్తు పెట్టుకుని మరీ.. సెట్‌లో పవన్ ఎలా ఉంటారో చెప్పిన హర్షవర్దన్

Pawan Kalyan-Harsha Vardhan: నన్ను గుర్తు పెట్టుకుని మరీ.. సెట్‌లో పవన్ ఎలా ఉంటారో చెప్పిన హర్షవర్దన్

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న మల్టీ ట్యాలెంటెడ్ పర్సనాలిటీస్ లో హర్షవర్ధన్ ఒకరు. కేవలం నటుడిగానే కాకుండా ఆయన మంచి రచయిత. దర్శకుడు కూడా. ఆ మధ్యన సుధీర్ బాబుతో కలిసి మామా మశ్చీంద్ర సినిమాను తెరకెక్కించింది ఈయనే. సినిమా పెద్దగా ఆడకున్నా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ ను ట్రై చేశాడని ప్రశంసలు అందుకున్నాడు హర్షవర్దన్. ప్రస్తుతం నటుడిగా చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా ఉంటున్నారీ సీనియర్ నటుడు. ఇటీవల సంక్రాంతికి వచ్చిన మెగా బ్లాక్…

Read More