
OG సినిమా టికెట్ల పెంపునకు మరోసారి షాక్.. ఇచ్చిన ఉత్తర్వులే పొడిగించిన హైకోర్టు..!
తెలంగాణలో పవన్ కల్యాణ్ నటించిన OG సినిమా టికెట్ల పెంపునకు మరోసారి షాక్ తగిలింది. రివ్యూ తర్వాత కూడా పెంపునకు హైకోర్టు ఓకే చెప్పలేదు. సెప్టెంబర్ 24వ తేదీ ఇచ్చిన ఉత్తర్వులే పొడిగిస్తూ మళ్లీ జడ్జిమెంట్ ఇచ్చారు న్యాయమూర్తి. అక్టోబర్ 9 వరకు ఇవే ఉత్తర్వులు కొనసాగుతాయని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. తదుపరి విచారణ అక్టోబర్ 9 కు వాయిదా వేసినట్లు హైకోర్టు బెంచ్ ప్రకటించింది. ఓజీ.. ఓజీ.. ఓజీ.. తెలుగురాష్ట్రాల్లో ఓజీ ఫీవర్ మామూలుగా లేదు….