
Brain Health: రీల్స్ చూస్తే మెదడు పనిచేయదా..? అసలు విషయం తెలిస్తే షాకే..
గురుగ్రామ్‌లోని నారాయణ హాస్పిటల్ న్యూరో, స్పైన్ సర్జరీ నిపుణుడు డాక్టర్ ఉత్కర్ష్ భగత్ ప్రకారం.. రీల్స్ నిరంతరంగా చూడటం వల్ల ఏకాగ్రత, జ్ఞాపకశక్తి రెండూ దెబ్బతింటాయి. దీని వల్ల ఒకే పనిపై దృష్టి పెట్టడం కష్టం అవుతుంది. ఏకాగ్రత తగ్గుతుంది: రీల్స్ వేగంగా మారుతూ ఉంటాయి. వాటిని చూస్తున్నప్పుడు మన మెదడు ఒక దాని నుంచి మరొక దానికి వేగంగా మారాల్సి వస్తుంది. దీనివల్ల పుస్తకాలు చదవడం లేదా క్లిష్టమైన ప్రాజెక్టులపై పనిచేయడం లాంటి వాటిపై దృష్టి…