rajeshchukka117@gmail.com

బతుకమ్మ పువ్వు.. గునుగు పూల ఉపయోగాలు తెలిస్తే అవాక్కు అవుతారు!

బతుకమ్మ పువ్వు.. గునుగు పూల ఉపయోగాలు తెలిస్తే అవాక్కు అవుతారు!

అందులో తంగేడు పువ్వు, గునుగు పువ్వు, సీతమ్మవారి పువ్వు ఈ మూడు లేకుండా చాలా వరకు బతుకమ్మను పేర్చరు. అయితే వీటిలో గునుగు పువ్వు మాత్రం కంపల్సరీ ఉంటుంది. ఈ పువ్వుతో బతకమ్మను పేర్చడం వలన బతుకమ్మ అందంగా రావడమే కాకుండా, చూడటానికి కూడా చాలా బాగా కనిపిస్తుంది. Source link

Read More
Tollywood: నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య, అఖిల్‌.. ఈ నలుగురితో నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా?

Tollywood: నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య, అఖిల్‌.. ఈ నలుగురితో నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా?

సినిమా ఇండస్ట్రీలో హీరోలకు వయసుతో సంబంధముండదు. కానీ హీరోయిన్లకు మాత్రం కచ్చితంగా ఏజ్ తో సంబంధముంటుంది. అందుకే హీరోలతో పోల్చుకుంటే ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ చాలా తక్కువగా ఉంటుంది. వరుసగా ఒకటి రెండు ఫ్లాపులు పడితే చాలా చాలా మంది హీరోయిన్లు ఇండస్ట్రీ నుంచి కనుమరుగైపోతుంటారు. ఇక పెళ్లి చేసుకున్నాక కూడా కథానాయికలకు అవకాశాలు తగ్గిపోతాయి. ప్రస్తుతం పదేళ్లకు పైగా ఇండస్ట్రీలో రాణిస్తున్న హీరోయిన్లను వేళ్లమీదే లెక్క పెట్టవచ్చు. అలాంటి వారిలో ఈ స్టార్ నటి కూడా…

Read More
Vijay Devarakonda: అవకాశాలను అందిపుచ్చుకోవడంలో విజయ్ దేవరకొండ అదుర్స్

Vijay Devarakonda: అవకాశాలను అందిపుచ్చుకోవడంలో విజయ్ దేవరకొండ అదుర్స్

నిజం చెప్పాలంటే విజయ్ దేవరకొండ కెరీర్ ఏమంత గొప్పగా లేదిప్పుడు.. కొన్నేళ్లుగా సరైన హిట్ అయితే రాలేదు రౌడీకి. కానీ క్రేజ్ విషయంలో మాత్రం విజయ్ ఎప్పుడూ టాప్‌లోనే ఉంటారు. అదేంటో గానీ అగ్ర నిర్మాతలు ఈ హీరోతో సినిమా చేయడానికి క్యూ కడుతుంటారు. ఇప్పుడు కూడా మైత్రి మూవీ మేకర్స్, దిల్ రాజు బ్యానర్స్‌లో సినిమాలు చేస్తున్నారు. టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంక్రీత్యన్ దర్శకత్వంలో ప్రస్తుతం ఓ ప్యాన్ ఇండియన్ సినిమా చేస్తున్నారు విజయ్. 18వ…

Read More
IND vs PAK: అస్సలు ఛాన్సే లేదు మామ.. భారత్‎తో  పోటీనా.. నవ్వు ఆగట్లేదు.. పాక్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

IND vs PAK: అస్సలు ఛాన్సే లేదు మామ.. భారత్‎తో పోటీనా.. నవ్వు ఆగట్లేదు.. పాక్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

IND vs PAK: ఆసియా కప్ 2025లో భారత జట్టు జోరు కొనసాగుతోంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో టీమిండియా గ్రూప్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి సూపర్-4కు చేరుకుంది. ఇప్పుడు సూపర్-4లో భారత్ మరోసారి పాకిస్థాన్‌తో తలపడనుంది. గ్రూప్ దశలో భారత్, పాకిస్థాన్‌ను 7 వికెట్ల తేడాతో సులభంగా ఓడించింది. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు సూపర్-4 మ్యాచ్‌కు ముందు, పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బాజిద్ ఖాన్ ఒక లైవ్ టీవీ షోలో…

Read More
Riyan Parag : సంగీత ప్రపంచంలో విషాదం.. సింగర్ మృతికి  కన్నీళ్లు పెట్టుకున్న రియాన్ పరాగ్

Riyan Parag : సంగీత ప్రపంచంలో విషాదం.. సింగర్ మృతికి కన్నీళ్లు పెట్టుకున్న రియాన్ పరాగ్

Riyan Parag : భారత క్రికెట్ జట్టు, రాజస్థాన్ రాయల్స్ యువ ఆటగాడు రియాన్ పరాగ్ ప్రస్తుతం తీవ్ర విషాదంలో మునిగిపోయారు. దీనికి కారణం అస్సాంకు చెందిన ప్రముఖ గాయకుడు జుబిన్ గార్గ్ మరణం. సింగపూర్‌లో స్కూబా డైవింగ్ చేస్తూ ప్రమాదానికి గురైన జుబిన్ గార్గ్ మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్త అస్సాంతో పాటు దేశవ్యాప్తంగా సంగీత ప్రియులను దిగ్భ్రాంతికి గురిచేసింది. అస్సాం ప్రముఖ గాయకుడు, సంగీత విప్లవకారుడుగా పేరు గాంచిన జుబిన్ గార్గ్…

Read More
Personality Test: కష్టపడి పనిచేస్తారా లేదా సోమరినా ఈ చిత్రం తెలియజేస్తుంది.. మొదటి చూసేదే మీ వ్యక్తిత్వం..

Personality Test: కష్టపడి పనిచేస్తారా లేదా సోమరినా ఈ చిత్రం తెలియజేస్తుంది.. మొదటి చూసేదే మీ వ్యక్తిత్వం..

మనం మాట్లాడే విధానం, ప్రవర్తించే విధానం, దుస్తులు ధరించే విధానం, మన శరీర తీరును బట్టి ప్రజలు మన వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తారు. ఒకవైపు, జ్యోతిషశాస్త్రం, సంఖ్యాశాస్త్రం, సాముద్రిక ద్వారా మన వ్యక్తిత్వాన్ని , భవిష్యత్తును తెలుసుకోవచ్చు. దీనితో పాటు వ్యక్తిత్వ పరీక్షల ద్వారా మన వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చు. అటువంటి వ్యక్తిత్వ పరీక్ష ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఫోర్క్ లేదా స్పూన్ దేనిని ముందుగా గుర్తిస్తే.. దాని ఆధరంగా మీరు…

Read More
GST: జీఎస్టీ తగ్గింపు.. ఏసీలు, టీవీలపై ఎంత తగ్గుతుందో తెలుసా..?

GST: జీఎస్టీ తగ్గింపు.. ఏసీలు, టీవీలపై ఎంత తగ్గుతుందో తెలుసా..?

పండుగ సీజన్‌కు ముందు జీఎస్టీ సంస్కరణలతో కేంద్రం సామాన్యలకు బిగ్ రిలీఫ్ ఇచ్చిందని చెప్పొచ్చు. సెప్టెంబర్ 22నుంచి జీఎస్టీ కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. దీంతో బ్రెడ్ నుంచి మొదలు ఎలక్ట్రానిక్స్ వరకు చాలా వస్తువుల రేట్లు తగ్గుతాయి. ఎయిర్ కండిషనర్లు, పెద్ద స్క్రీన్ టీవీలతో పాటు పలు ఎలక్ట్రానిక్ వస్తువులపై జీఎస్టీ రేటును 28శాతం నుంచి 18శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త నిబంధనలు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వస్తాయి. దీంతో ఈ…

Read More
English-Speaking Village: మన దేశంలో ఈ గ్రామం వెరీ వేరే స్పెషల్.. ప్రతి ఇంట్లో ఒక ఇంగ్లీష్ టీచర్..

English-Speaking Village: మన దేశంలో ఈ గ్రామం వెరీ వేరే స్పెషల్.. ప్రతి ఇంట్లో ఒక ఇంగ్లీష్ టీచర్..

పశ్చిమ బెంగాల్‌లోని మాల్డా జిల్లా సోషల్ మీడియాలో చాలా ప్రసిద్ధి చెందింది. దీనికి ప్రధాన కారణం ఆ గ్రామంలో ఇంగ్లీషు భాషకు ఉన్న ఆదరణ. అవును ఈ చిన్న గ్రామంలో వీధుల్లో ఆడుకునే పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడతారు. ఈ గ్రామంలో ఎక్కడ ఎక్కడ చూసినా IELTS (ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్) పరీక్షకు సిద్ధమవుతున్న వారే కనిపిస్తారు. అంతేకాదు దీని కోసం ఇక్కడ చాలా కోచింగ్ సెంటర్లు ఉన్నాయి….

Read More
Viral Video: కొండ చిలువ తిరగబడితే ఎలా ఉంటుందో చూశారా..? ధైర్యముంటేనే వీడియో చూడండి..

Viral Video: కొండ చిలువ తిరగబడితే ఎలా ఉంటుందో చూశారా..? ధైర్యముంటేనే వీడియో చూడండి..

తూర్పు గోదావరి జిల్లాలో ఓ భారీ కొండ చిలువ కలకలం రేపింది. తాళ్లరేవు మండలం గోవలంక ఏటిగట్టు రోడ్డుకు అడ్డంగా కొండ చిలువ తిష్టవేసి హల్‌చల్ చేసింది.. దీంతో ప్రయాణికులు, స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.. ఈ క్రమంలోనే.. కొండచిలువ రోడ్డు పై ఉండగా.. ఓ వ్యక్తి దానిపై కర్రతో ఎటాక్ చేశాడు.. దీంతో కొండ చిలువ తిరగబడింది.. ఈ భయంకరమైన సీన్ చేసి.. అక్కడున్నవారంతా పరుగులు తీశారు. అయితే.. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో.. అంతా ఊపిరిపీల్చుకున్నారు. వివరాల…

Read More
Organic Foods: ఆర్గానిక్ ఫుడ్ నిజంగా ఆరోగ్యకరమైనదేనా..? ఈ విషయాలు తెలిస్తే అవాక్కే

Organic Foods: ఆర్గానిక్ ఫుడ్ నిజంగా ఆరోగ్యకరమైనదేనా..? ఈ విషయాలు తెలిస్తే అవాక్కే

ఈ ఆధునిక యుగంలో ఆరోగ్యకరమైన జీవనశైలి గురించి మాట్లాడితే ముందుగా గుర్తొచ్చేది ఆర్గానిక్ ఫుడ్. పెద్ద పెద్ద సూపర్ మార్కెట్ల నుండి స్థానిక దుకాణాల వరకు ప్రజలు ఆర్గానిక్ పండ్లు, కూరగాయలు, ఇతర ఉత్పత్తులను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఇవి మరింత పోషకమైనవి, సురక్షితమైనవి, ఆరోగ్యకరమైనవి అని చాలామంది నమ్ముతారు. కానీ నిజంగా సేంద్రీయ ఆహారం సాంప్రదాయ ఆహారం కంటే ఆరోగ్యకరమైనదేనా..? నిపుణులు ఈ విషయంపై ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. పోషక విలువల్లో తేడా లేదా? సేంద్రీయ…

Read More