
Sink Hole: నడిరోడ్డుపై పేద్ద.. గొయ్యి.. పదుల సంఖ్యలో పడ్డ వాహనాలు
తమ కార్లను వెనక్కు పోనిచ్చారు. పైపులు పగిలి నీరు బయటకు ఎగజిమ్మింది. ఓ విద్యుత్ స్తంభం కొంత భాగం భూమితో పాటు సింక్ హోల్‌లో కూలిపోయింది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరక్కపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. చుట్టుపక్కల నిర్మాణాలు, భవనాలకు ముప్పు పొంచి ఉండటంతో అధికారులు ఆ ప్రాంతాన్ని ఆగమేఘాలపై ఖాళీ చేయించారు. ఒక పోలీస్‌స్టేషన్‌ను, ఆస్పత్రి ఔట్‌పేషెంట్ వార్డును మూసేశారు. విద్యుత్, నీటి సరఫరాను నిలిపివేశారు. రోడ్డుపై ఏర్పడ్డ పేద్ద…