rajeshchukka117@gmail.com

TGSRTC: ఆర్టీసీ ప్రయాణికులకు బంపర్ ఆఫర్..  బస్‌ ఎక్కండి.. బహుమతులు గెలుచుకోండి

TGSRTC: ఆర్టీసీ ప్రయాణికులకు బంపర్ ఆఫర్.. బస్‌ ఎక్కండి.. బహుమతులు గెలుచుకోండి

దసరా పండుగ నేపథ్యంలో తమ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. పండగ సందర్భంగా లక్కీ డ్రా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ లక్కీ డ్రాలో రీజియన్ కి ముగ్గురు చొప్పున 33 మందికి రూ.5.50 లక్షల విలువగల బహుమతులను సంస్థ అందజేయనుంది. ఒక్కో రీజియన్ కు ప్రథమ బహుమతి కింద రూ.25 వేలు, ద్వితీయ బహుమతి కింద రూ.15 వేలు, తృతీయ బహుమతి కింద రూ.10 వేలను సంస్థ ప్రకటించింది. ఈ లక్కీ…

Read More
CM Chandrababu: తిరుమలలో వెంకటాద్రి నిలయాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు

CM Chandrababu: తిరుమలలో వెంకటాద్రి నిలయాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు

తిరుమలలో తమ రెండో రోజు పర్యటనలో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలకమైన కొన్ని కార్యక్రమాలను ప్రారంభించారు. ముఖ్యంగా, 102 కోట్ల రూపాయలతో నిర్మించబడిన 4000 మంది భక్తులకు వసతి కల్పించే వెంకటాద్రి నిలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ నిలయం తిరుమలకు వచ్చే భక్తులకు అదనపు వసతి సౌకర్యాన్ని అందిస్తుంది. అనంతరం, ఆయన దేశంలోనే తొలి AI ఆధారిత ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ప్రారంభించారు. ఈ సెంటర్ తిరుమలలో భక్తుల రద్దీ నియంత్రణ, వసతి…

Read More
Chiranjeevi: అసెంబ్లీలో బాలయ్య వ్యాఖ్యలపై స్పందించిన చిరు..

Chiranjeevi: అసెంబ్లీలో బాలయ్య వ్యాఖ్యలపై స్పందించిన చిరు..

“సెప్టెంబర్ 25న జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశంలో గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ మాట్లాడిన అంశంపై గౌరవ శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ  స్పందిస్తూ మాట్లాడిన మాటల్లో నా పేరు ప్రస్తావనకు రావడం జరిగింది. అసెంబ్లీ వేదికగా  గౌరవ సభ్యులు శ్రీ బాలకృష్ణ గారు మాట్లాడుతూ “కామినేని శ్రీనివాస్ గారు చెప్పినట్లు చిరంజీవి గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడు అన్నది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ అంటూ.. ఆయనంత  పెద్ద గట్టిగా చెబితే ఈయన దిగొచ్చాడంట….

Read More
Horoscope Today: వారి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: వారి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (సెప్టెంబర్ 26, 2025): మేష రాశి వారికి ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరిగే అవకాశం ఉంది. మిథున రాశికి చెందిన నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) సమయం బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఏ ప్రయత్నం…

Read More
ఫార్మా పరిశ్రమల వ్యర్థాలతో క్షీణిస్తున్న మత్స్యసంపద

ఫార్మా పరిశ్రమల వ్యర్థాలతో క్షీణిస్తున్న మత్స్యసంపద

కాకినాడ జిల్లా ఉప్పాడలోని మత్స్యకారులు ఫార్మా పరిశ్రమల వ్యర్థాల కారణంగా తమ జీవనోపాధి దెబ్బతినడంతో రెండు రోజుల పాటు నిరసన తెలిపారు. కెమికల్ ఫ్యాక్టరీల వ్యర్థాల వల్ల సముద్ర కాలుష్యం పెరిగి, చేపల సంఖ్య తగ్గుతోందని వారు ఆరోపించారు. మొదటి రోజు జరిగిన చర్చలు ఫలించకపోవడంతో బుధవారం ఉదయం నుంచి ఆందోళన కొనసాగించారు. ఉప్పాడతో పాటు చుట్టుపక్కల గ్రామాల మత్స్యకారులు పెద్ద సంఖ్యలో నిరసనలో పాల్గొన్నారు. కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మత్స్యకారులతో చర్చించి, డిప్యూటీ…

Read More
Telangana News: అంగన్వాడీ టీచర్స్‌, సిబ్బందికి గుడ్‌న్యూస్.. 8 రోజుల పాటు దసరా సెలవుల ప్రకటించిన ప్రభుత్వం

Telangana News: అంగన్వాడీ టీచర్స్‌, సిబ్బందికి గుడ్‌న్యూస్.. 8 రోజుల పాటు దసరా సెలవుల ప్రకటించిన ప్రభుత్వం

రాష్ట్రంలోని అంగన్వాడి కేంద్రాలకు తెలంగాణ ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించింది. శుక్రవారం నుంచి ఎనిమిది రోజులపాటు సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రకటనతో ఈనెల 27 నుంచి వచ్చే నెల నాలుగు వరకు అంగన్వాడీలకు దసరా సెలవులు ఉండనున్నాయి. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల విజ్ఞప్తి మేరకు దసరా సెలవులు మంజూరు చేయాలని అధికారులకు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. ధనసరి అనసూయ సీతక్క ఆదేశాలు జారీ చేసింది. అయితే టేక్ హోమ్…

Read More
కాస్త తగ్గినా.. భవిష్యత్తు పతంజలి షేర్లదే.. విశ్వాసం వ్యక్తం చేసిన అమెరికన్ దిగ్గజం!

కాస్త తగ్గినా.. భవిష్యత్తు పతంజలి షేర్లదే.. విశ్వాసం వ్యక్తం చేసిన అమెరికన్ దిగ్గజం!

బాబా రామ్‌దేవ్‌తో అనుబంధంగా ఉన్న పతంజలి ఫుడ్స్ షేర్లు బుధవారం కాస్త పడిపోయాయి. కానీ పెట్టుబడిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కంపెనీ ఇటీవల జీఎస్టీ సంస్కరణలు తీసుకురావడం వల్ల ఈ క్షీణత సంభవించింది. దీని వల్ల స్టాక్ మార్కెట్లో సాంకేతిక మార్పు వచ్చింది. బుధవారం బిఎస్‌ఇలో పతంజలి ఫుడ్స్ షేర్లు స్వల్పంగా తగ్గి రూ. 600 కంటే తక్కువగా ట్రేడ్ అయినప్పటికీ, ప్రపంచంలోని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలలో ఒకటైన జెఫరీస్ పతంజలిపై బలమైన విశ్వాసాన్ని వ్యక్తం…

Read More
తెలంగాణలోని ఆ 12 జిల్లాల్లో భారీ వర్షాలు

తెలంగాణలోని ఆ 12 జిల్లాల్లో భారీ వర్షాలు

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్ నగర్, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయబడింది. ఈ జిల్లాల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించారు. అధికారులు ప్రజలకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రేపటికి ఏడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయబడింది. ప్రజలు వర్షాల కారణంగా…

Read More
RK Roja: పవన్ పార్ట్ టైం పొలిటీషియన్ గా మారారా

RK Roja: పవన్ పార్ట్ టైం పొలిటీషియన్ గా మారారా

పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ఓజీ విడుదలైన తర్వాత ఆయన రాజకీయాలపై దృష్టి కేంద్రీకరిస్తారా లేదా అనే ప్రశ్న తెరమీదకు వచ్చింది. మాజీ మంత్రి ఆర్.కె. రోజా పవన్ కళ్యాణ్ ను పార్ట్ టైమ్ పొలిటీషియన్ అని విమర్శించారు. ఆమె, పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యల కంటే సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. అయితే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఈ విమర్శలను తిప్పికొట్టారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలతో పాటు సినిమాలు కూడా కొనసాగిస్తారని,…

Read More
తండ్రి సమోసాలు అమ్మేవాడు.. ఇప్పుడు కూతురు కోట్లకు మహారాణి.. స్టార్ సింగర్ ఆమె..

తండ్రి సమోసాలు అమ్మేవాడు.. ఇప్పుడు కూతురు కోట్లకు మహారాణి.. స్టార్ సింగర్ ఆమె..

పై ఫొటోలో కనిపిస్తున్న నటి ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో స్టార్ సింగర్. ఎన్నో క్లాసిక్  పాటలను రీమేక్ చేయడంతో గుర్తింపు తెచ్చుకుంది. అలాగే అనేక సూపర్ హిట్ సాంగ్స్ అద్భుతంగా ఆలపించి శ్రోతల హృదయాలను మైమరపించింది. ఇప్పుడు బుల్లితెరపై పలు సింగింగ్ రియాల్టీ షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తుంది. సినీ పరిశ్రమలో గాయనిగా కొనసాగుతున్న ఆ బ్యూటీ.. ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది. అలాగే పలు షార్ట్ ఫిల్మ్స్ కూడా చేసింది. కానీ సింగర్ గా మంచి…

Read More