Headlines

వన భోజనాల్లో 4 కేజీల మటన్ ను ఇలా వండితే 50 మందికి పెట్టొచ్చు.. ముక్కలు కూడా మెత్తగా


కావాల్సిన పదార్థాలు : 4 కేజీల మటన్, 2 కేజీల ఉల్లిపాయలు, 150 గ్రాముల కారం, 150 గ్రాముల ధనియాల పొడి, 30 గ్రాముల పసుపు, 50 గ్రాముల గరం మసాలా, 1 కేజీ టమాటాలు, పచ్చిమిర్చి, రెండు పాకెట్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 4 మటన్ మసాలా పాకెట్స్, 500 గ్రాముల పెరుగు, 1 కేజీ నూనె, 3 కట్టల పుదీనా, 4 కట్టల కొత్తిమీర, కరివేపాకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకులు, సరిపడినంత ఉప్పు తీసుకోవాలి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *