Headlines

చలికాలంలో జలుబు, గొంతు ఇబ్బందులకు నిమ్మకాయ మిరియాల చారు బెస్ట్ ఛాయిస్


 కావలసిన పదార్థాలు: 1 గంట నానబెట్టిన పెసరపప్పు – 2 టేబుల్ స్పూన్లు, పండిన టమాటా – 1 మీడియం సైజు, నీళ్లు – 2 కప్పులు, తాజా అల్లం – 2 అంగుళాల ముక్క, జీలకర్ర – అర టీస్పూన్, రాళ్ల ఉప్పు – రుచికి సరిపడా, వంట నూనె – 1½ నుండి 2 టేబుల్ స్పూన్లు, తుంచిన ఎండుమిరపకాయలు – 2, ఆవాలు – అర టీస్పూన్, తాజా కరివేపాకు – 1 రెమ్మ, ఇంగువ పొడి – పావు టీస్పూన్ కంటే తక్కువ, తాజా కొత్తిమీర తరుగు – గుప్పెడు, నల్ల మిరియాల పొడి – 1 నుండి 1½ టీస్పూన్, నిమ్మకాయలు – 3 మీడియం సైజు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *