Headlines

యాప్స్ ద్వారా లోన్ తీసుకుంటున్నారా? ఆర్బీఐ కొత్త రూల్స్.. ఇక ఆ ఛార్జీలకు చెక్!


డిజిటల్ లోన్ డీఫాల్ట్ లాస్ గ్యారెంటీపై ఆర్బీఐ 5 శాతం పరిమితిని విధించింది. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీ, సహకార బ్యాంకులు,ఫిన్‌టెక్ కంపెనీలు, ఇతర ఆర్ధిక సంస్థలన్నింటికి ఈ రూల్స్ వర్తించనన్నట్లు స్పష్టం చేసింది. ఈ నిబంధనల్లో భాగంగా అధిక వడ్డీ, హిడెన్ ఛార్జీల గురించి రుణ గ్రహీతలకు ముందే తెలియజేయాలని తెలిపింది. లోన్ చెల్లింపులను బ్యాంకులు లేదా ఆర్ధిక సంస్ధల అకౌంట్లోనే జమ చేయాలని ఆదేశించింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *