కావాల్సిన పదార్థాలు : ఒక కప్పు బియ్యం లేదా ఇంకా బియ్యపు రవ్వను తీసుకోవాలి. బియ్యం కొద్దిగా లావుగా ఉంటే రుచిగా ఉంటుంది.
ఇంకా మజ్జిగ 3 నుంచి 4 కప్పులు తీసుకోవాలి. ఇంకా మజ్జిగ అయితే మంచిది. ఒక కప్పు నీళ్లు, రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర , మినప్పప్పు , 4 ఎండుమిర్చి, పోపు కోసం ఆయిల్, అర టేబుల్ స్పూన్ ఆవాలు, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, కరివేపాకును తీసుకోవాలి.