అధికారానికి, ఆత్మీయతకు మధ్య తేడా ఏంటో చూపించారు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. తాజాగా తన మధిర నియోజకవర్గ పర్యటనలో భాగంగా ముదిగొండ మండల కేంద్రానికి చేరుకున్న ఆయన, మార్గమధ్యలో ‘నీల్ కమల్ టీ స్టాల్ వద్ద తన కాన్వాయ్‌ను ఆపి అందరినీ ఆశ్చర్యపరిచారు.