Headlines

రోటీ, చపాతీలకు బెస్ట్ కాంబినేషన్.. మునగకాయ కూర ఇలా చేస్తే అదిరిపోయే రుచి!


టమాటాలు పూర్తిగా మగ్గిన తర్వాత, 3/4 టేబుల్ స్పూను పసుపు, ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి రెండు నిమిషాలు వేయించాలి, అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయే వరకు కలపాలి. ఆ తర్వాత 1.5 టేబుల్ స్పూన్ల కారం, ఒక టేబుల్ స్పూను ధనియాల పొడి వేసి బాగా కలపాలి. ఇంట్లో తయారుచేసిన ధనియాల పొడిని ఉపయోగిస్తే కూరకు మరింత రుచి వస్తుంది. మసాలాలు బాగా కలిసిన తర్వాత, కొద్దిగా నీళ్లు పోయాలి. మునక్కాయలు పూర్తిగా ఉడకడానికి ఈ నీరు సహాయపడుతుంది. ఎక్కువ నీరు పోయాల్సిన అవసరం లేదు. రెండు మూడు నిమిషాల పాటు ఉడికించి, కూర చిక్కబడి నూనె పైకి తేలే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *