బుధుడు ప్రతి నెల రోజులకు ఒకసారి రాశి లేదా నక్షత్ర సంచారం చేస్తుంటాడు. అయితే సెప్టెంబర్ 21న బుధుడు చిత్తా నక్షత్రంలోకి అడుగు పెట్టనున్నాడు. దీని వలన నాలుగు రాశుల వారి జాతకంలో బుధుడు బలపడనున్నాడు. దీంతో వారికి అడుగడుగునా అదృష్టం కలిసి రావడమే కాకుండా, అన్ని విధాలుగా కలిసి వస్తుందంట. కాగా, ఇది ఏ రాశి వారికి ఎలాంటి ప్రయోజనాలు చేకూరుస్తుందో ఇప్పుడు చూసేద్దాం.