Headlines

Gold Price Today: మళ్లీ రికార్డు స్థాయిలో దూసుకుపోతున్న బంగారం ధరలు.. తులం ఎంతంటే..!


Gold, Silver Prices Today: బంగారం ధరలు మళ్లీ దూకుడు మొదలైంది. గతంలో తగ్గుతూ వచ్చిన ధరలు.. ఇప్పుడు ఆకాశాన్నంటేలా పరుగులు పెడుతున్నాయి. రానున్న రోజుల్లో ధరలు రికార్డు స్థాయిలో పెరిగే అవకాశాలు ఉన్నాయని కొన్ని నివేదికలు వెలువడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. నిన్న ఒక్క రోజే తులం బంగారంపై భారీగా పెరిగింది.

డాలర్ విలువ తగ్గితే బంగారం ధరలు వేగంగా పెరగవచ్చని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా, భారతీయ కుటుంబాల వద్ద అధిక మొత్తంలో బంగారం ఉన్నందున, డాలర్ దీర్ఘకాలం పాటు బలహీనపడటం వల్ల భారతదేశానికే అత్యధిక ప్రయోజనం చేకూరుతుంది. తాజాగా సెప్టెంబర్‌ 20 బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,840 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,42,850 వద్ద కొనసాగుతోంది.

విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,840 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,42,850 వద్ద కొనసాగుతోంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,840 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,42,850 వద్ద కొనసాగుతోంది.

ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,840 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,42,850 వద్ద ట్రేడవుతోంది.

చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,840 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,42,850 వద్ద కొనసాగుతోంది.

బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,840 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,42,850 వద్ద కొనసాగుతోంది.

కోల్‌కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,840 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,42,850 వద్ద కొనసాగుతోంది.

ఇక వెండి విషయానికొస్తే..కిలో సిల్వర్‌ ధర రూ.1,55,000 వద్ద ఉంది.

బంగారం ధరలు పెరగడానికి గల 3 ప్రధాన కారణాలు ఏమిటి?
బంగారం ధర పెరగడానికి ప్రధాన కారణం ముడి చమురు ధర తగ్గడం, అలాగే డాలర్, యూఎస్ ట్రెజరీ దిగుబడులు బలహీనపడటం. వరుసగా మూడవ సెషన్‌లో కూడా చమురు ధరలు తగ్గడంతో, ద్రవ్యోల్బణంపై ఆందోళనలు తగ్గాయి. ఇటీవలి అమ్మకాల తర్వాత పెట్టుబడిదారులు మళ్లీ బులియన్‌ను కొనుగోలు చేయడం ప్రారంభించారు. అయితే అధిక యూఎస్ డాలర్, ట్రెజరీ దిగుబడులు ఇప్పటికీ బంగారం పెరుగుదలపై కొంత ఒత్తిడిని కలిగిస్తున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *