Headlines

ఎలక్షన్ టైంలో ప్రొడ్యూసర్స్ ఫైట్..!


టాలీవుడ్ తెరపై ఇప్పుడు నిర్మాతల కౌన్సిల్ ఎన్నికల రాజకీయం ప్రధాన చర్చనీయాంశంగా మారింది. తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (టీఎఫ్‌పీసీ) ఎన్నికలు మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగి, సాయంత్రం ఫలితాలు వెలువడనున్నాయి. ఇండస్ట్రీలో ఎప్పుడు లేని విధంగా ఈసారి ఎన్నికలు రెండు ప్రధాన ప్యానెళ్ల మధ్య హోరాహోరీగా సాగాయి.
ప్రస్తుత ప్రెసిడెంట్ కేఎల్ దామోదర్ ప్రసాద్ నేతృత్వంలోని ప్రోగ్రెసివ్ ప్యానెల్, సీనియర్ నిర్మాత సి.కళ్యాణ్ నేతృత్వంలోని మన ప్యానెల్ పోటీలో ఉన్నాయి. బండ్ల గణేష్ చివరి నిమిషంలో నామినేషన్ ఉపసంహరించుకోవడంతో సి.కళ్యాణ్ ఇప్పటికే ప్రెసిడెంట్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే, సెక్రటరీలు, ట్రెజరర్, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులతో కూడిన మిగతా 23 స్థానాల కోసం మాత్రం తీవ్ర పోటీ నెలకొంది. ఓటర్లను ఆకట్టుకోవడానికి ఇరు ప్యానెళ్లు భారీ హామీలు గుప్పించాయి. దామోదర్ ప్రసాద్ ప్యానెల్ రూ. 5 లక్షల క్యాష్ లెస్ వైద్యం, రూ. 50 లక్షల ఎమర్జెన్సీ ఫండ్ వంటి హామీలు ఇవ్వగా, సి.కళ్యాణ్ ప్యానెల్ చిన్న నిర్మాతల సంక్షేమం, థియేటర్లలో మద్దతు అజెండాగా ముందుకు సాగింది.

మరిన్ని వీడియోల కోసం :

ముస్తాబైన ఖైరతాబాద్‌ గణపయ్య.. పంచముఖ సంకటహర మహా గణపతిగా దర్శనం

పాముల్నే తింటుంది..దీని స్పెషాలిటీస్ తెలిస్తే షాక్.. అందుకే ఇది కింగ్ కోబ్రా

పెన్షన్ లేని వారికి గుడ్ న్యూస్! సెప్టెంబర్ 7-16 వరకు దరఖాస్తులు..ఏఏ పత్రాలు కావాలో తెలుసా?

తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్, ఉరుములు,మెరుపుల బీభత్సం! ముప్పులో ఉత్తరాది రాష్ట్రాలు

ఊరి పొలిమేరలో క్షుద్ర పూజలు.. తలకిందులుగా వేలాడుతున్న బొమ్మలు.. ఆదివారం అసలేం జరిగింది?



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *