కావలసిన పదార్థాలు: శుభ్రంగా కడిగి తరిగిన 3 కట్టల తాజా పాలకూర, కారానికి తగినట్లుగా 10 నుండి 15 ఎండుమిరపకాయలు, 5 నుండి 6 – పొట్టు తీసి వెల్లుల్లి రెబ్బలు, అర టీస్పూన్ జీలకర్ర, రెండు రెమ్మల కరివేపాకు, చిన్న ఉసిరికాయ సైజు అంత చింతపండు, రుచికి సరిపడా ఉప్పు, వేయించడానికి 2 నుండి 3 స్పూన్ల నూనె.