రోగనిరోధక శక్తిని పెంచుతుంది: జామ ఆకులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇంకా యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి వంటివి ఉండటంతో ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతాయి. ఇంకా ఇవి రోగ నిరోధక వ్యవస్థ పని తీరును మెరుగుపరుస్తాయి. కాబట్టి, వీటిని తినడం అలవాటు చేసుకోండి. రెండు ఆకులు నమిలినా చాలు.