
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ సత్తా చాటుతోంది. ఏకంగా ఒకే రోజు 4 స్వర్ణాలతో భారత్ బాక్సర్లు అంతర్జాతీయ వేదికపై జయకేతనం ఎగురవేశారు. మహిళా బాక్సింగ్ 60 కేజీల విభాగంతో తాజాగా ప్రియా ఘంఘాస్‌కు పసిడి పతకం లభించింది. దీంతో కామన్వెల్త్ గేయ్స్‌లో బాంగారు పతకాల సంఖ్య 10కి చేరుకుంది.
ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.